HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Mamitha Baiju Shares Premalu 2 Movie Shooting Photos

Premalu 2 : మొదలైన ప్రేమలు 2 షూటింగ్.. చాలా ఫాస్ట్‌గా ఉన్నారుగా..

అసలు ప్రేమలు 2 కథని ఎప్పుడు రాయడం స్టార్ట్ చేసారు, ఎప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసారు, ఇంత ఫాస్ట్ గా ఉన్నారేంట్రా బాబో..

  • By News Desk Published Date - 10:59 AM, Sun - 5 May 24
  • daily-hunt
Mamitha Baiju Shares Premalu 2 Movie Shooting Photos
Mamitha Baiju Shares Premalu 2 Movie Shooting Photos

Premalu 2 : ఒక సింపుల్ రామ్ కామ్ లవ్ స్టోరీతో మలయాళ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమా ‘ప్రేమలు’. మమిత బైజు(Mamitha Baiju), నస్లెన్ గఫూర్, అఖిల భార్గవన్, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి గిరీష్ దర్శకత్వం వహించారు. మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ ఈ సినిమాని నిర్మించారు. కేవలం మూడు కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్స్ ఆఫీస్ వద్ద 136 కోట్లకు పైగా కలెక్షన్స్ ని కొల్లగొట్టి బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది.

మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. ఈ చిత్రాన్ని రాజమౌళి తనయుడు కార్తికేయ డబ్ చేయించి తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఇక్కడ కూడా ప్రేమలు అందరి మనసుని దోచుకుంది. ఇక ఈ సినిమా ఇంతటి ప్రేక్షాధారణ పొందడంతో.. మేకర్స్ సీక్వెల్ ని తీసుకు రావాలని భావించారు. ఈక్రమంలోనే ఇటీవలే ఈ మూవీ సీక్వెల్ ని అనౌన్స్ చేసారు. అలా ప్రకటించారో లేదో, షూటింగ్ ని కూడా మొదలు పెట్టేసారు.

ఈ మూవీ షూటింగ్ మొదలైందని తెలియజేస్తూ మమిత బైజు ఒక ఫోటో షేర్ చేసారు. ఇక ఇది చూసిన నెటిజెన్స్.. అసలు ఈ మూవీ కథని ఎప్పుడు రాయడం స్టార్ట్ చేసారు, ఎప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసారు, అసలు ఇంత ఫాస్ట్ గా ఉన్నారేంట్రా బాబో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత ఫాస్ట్ గా ఉన్నారంటే.. ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ అయ్యేలా కనిపిస్తుంది. మరి మేకర్స్ ఈ చిత్రాన్ని ఎప్పుడు తీసుకు వస్తారో చూడాలి.

Premalu ✌🏻 pic.twitter.com/phjxAUXhUi

— Mamitha Baiju (@MamithaBaiju_) May 4, 2024

#Premalu2 Shooting Started

🩵 Reenu – Karthika 🩷#MamithaBaiju #AkhilaBhargavan pic.twitter.com/nUXt4ijz5P

— Cinema Mania (@ursniresh) May 5, 2024

కాగా ఈ సీక్వెల్ మొదటి పార్ట్ కి కొనసాగింపుగా ఉంటుందా..? లేక ఆ పాత్రలతో మరో కొత్త కథతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారా..? అనేది ప్రశ్నగా మారింది. ఆ విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Mamitha Baiju
  • Premalu
  • Premalu 2

Related News

Pradeep Ranganathan Mamitha

Pradeep Ranganathan : డ్యూడ్ మూవీ రివ్యూ.!

ప్రేమని ఇస్తున్నప్పుడు తీసుకోవడం తెలియని వాళ్లు బాధకి అర్హులే. ఆ ప్రేమ లేనప్పుడు.. ప్రేమించిన వాళ్లు దూరం అయ్యినప్పుడు మాత్రమే వాళ్ల విలువ తెలుస్తుంది. కావాలనుకున్నా ఆ ప్రేమ దొరకదు.. వదిలేద్దాం అనుకున్నా ఏదొక రూపంలో వెంటాడుతూనే ఉంటుంది. ఇష్టమైన వాళ్లకి దగ్గర కాలేక.. దూరం అవ్వలేక తనలో తాను పడే సంఘర్షణ, మానసిక వేదన నరకప్రాయమే. అలాంటి నరకం నుంచి విముక్తి పొందడమే అసాధ్యం అన

    Latest News

    • AP Secretariat Employees : సచివాలయ ఉద్యోగులకు అదనపు బాధ్యతలు

    • BC Bandh in Telangana : దీపావళి వ్యాపారంపై బంద్ ప్రభావం?

    • Gold & Silver Rate Today : ఒకేసారి భారీగా తగ్గిన వెండి ధరలు

    • BC Bandh : BCలను రోడ్డెక్కించిన ‘రాజకీయం’.. కారణమెవరు?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    Trending News

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

      • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd