HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Malavika Nair Shares Intresting Video

Malavika Nair: ఆ జాతిరత్నంని ఉంచుకుంటా.. ప్రముఖ హీరోయిన్ కామెంట్స్ వైరల్?

హీరోయిన్ మాళవిక నాయర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయ్ దేవరకొండ, నాని కలిసి నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో తెలుగు ఇండస్ట్రీక

  • By Anshu Published Date - 05:50 PM, Fri - 5 May 23
  • daily-hunt
Malavika Nair
Malavika Nair

హీరోయిన్ మాళవిక నాయర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయ్ దేవరకొండ, నాని కలిసి నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే అందం అభినయం నటనతో మెప్పించినప్పటికీ అవకాశాలను మాత్రం అందుకోవడంలో వెనుకబడిపోయింది. ఆ తర్వాత పలు సినిమాలలో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో ఈ ముద్దుగుమ్మకు విజయం అందుకోలేకపోతోంది. ఇది ఇలా ఉంటే మాళవిక నాయర్ తాజాగా నటించిన చిత్రం మంచి శకునములే.

ఈ సినిమా మే 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సంతోష్ శోభన్,మాళవిక నాయర్ కలిసిన నటించారు. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించింది. కాగా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక చిన్న సీక్రెట్ ని విడుదల చేశారు మూవీ మేకర్స్. సినిమా కోసం జాతీయ రత్నం డైరెక్టర్ అనుదీప్ కూడా కష్టపడినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మాళవిక నాయర్ అనుదీప్ మధ్య జరిగిన ఒక చిన్న సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

 

View this post on Instagram

 

A post shared by Malvika Nair (@malvikanairofficial)

ఆ వీడియోలో ఇద్దరు మెట్లు దిగుతుండగా మాళవిక అనుదీప్ నీకో విషయం చెప్పాలి. ఏమీ అనుకోవద్దు మరి అని అనగా.. చెప్పండి అని అనడంతో నిన్ను ఉంచుకుంటా అబ్బాయ్ అంటూ షాక్ ఇచ్చింది మాళవిక నాయర్. ఆ మాటకు అనుదీప్ ముఖానికి చేతులు అడ్డం పెట్టుకుని సిగ్గు పడుతున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోని షేర్ చేస్తూ అలా అనుదీప్ గారిని ఉంచుకోవడం జరిగింది అనే క్యాప్షన్ కూడా జోడించింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ వీడియో పై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • anudeep
  • Malavika Nair
  • social media
  • video viral

Related News

    Latest News

    • IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు.. 2-1తో సిరీస్ టీమిండియా కైవ‌సం!

    • Fastest Trains: ప్ర‌పంచంలో అత్యంత వేగంగా న‌డిచే రైళ్లు ఇవే!

    • Vehicle Sales: 42 రోజుల్లోనే 52 లక్షల వాహనాల అమ్మ‌కాలు!

    • North Korea- South Korea: ఆ రెండు దేశాల మ‌ధ్య ముదురుతున్న వివాదం?!

    • India- Pakistan: ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే.. పాక్ క‌ష్ట‌మే!

    Trending News

      • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

      • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd