Pawan Birthday : పవన్ కళ్యాణ్ కు విషెష్ తెలియజేసిన మహేష్ బాబు
పుట్టిన రోజు శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్. మీ ప్రయాణం ఇతరులకు స్ఫూర్తినిస్తూ, ప్రజలను ఉద్ధరించే విధంగా కొనసాగుతూ ఉండాలి
- By Sudheer Published Date - 06:32 PM, Mon - 2 September 24
పవర్ స్టార్ , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు (Pawan Kalyan Birthday) ఈరోజు. ఈ సందర్బంగా మెగా అభిమానులు , సినీ ప్రముఖులు , జనసేన నేతలు , శ్రేణులు , తెలుగు రాష్ట్ర ప్రజలు ఇలా ప్రతి ఒక్కరు ఆయనకు బెస్ట్ విషెష్ అందిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి , ఏపీ సీఎం చంద్రబాబు , నారా లోకేష్ , నాగబాబు , రామ్ చరణ్ , వరుణ్ తేజ్ లతో పాటు పలువురు హీరోలు , డైరెక్టర్లు , నిర్మాతలు పవన్ కు బెస్ట్ విషెష్ అందజేయగా..తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu) ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ కు తన బెస్ట్ విషెష్ ను తెలియజేసి అభిమానులను ఆకట్టుకున్నారు.
‘పుట్టిన రోజు శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్. మీ ప్రయాణం ఇతరులకు స్ఫూర్తినిస్తూ, ప్రజలను ఉద్ధరించే విధంగా కొనసాగుతూ ఉండాలి. మీరు ఆనందంగా మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు.
Happy birthday, @PawanKalyan! May your journey continue to inspire and uplift others. Wishing you lots of happiness and good health.😊
— Mahesh Babu (@urstrulyMahesh) September 2, 2024
అంతకు ముందు..
ఇక మెగా కుటుంబ సభ్యులు సైతం పవన్ కళ్యాణ్ కు బెస్ట్ విషెష్ అందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు విషెస్ తెలిపారు. ఈమేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. ” కళ్యాణ్ బాబు.. ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో, కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు. అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు దీర్ఘాయుష్మాన్ భవ” అని రాసుకొచ్చారు.
కళ్యాణ్ బాబు…
ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం.
ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో,
కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో
పెను మార్పులు తీసుకురావడానికి
వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు.రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత… pic.twitter.com/IyknPgi2qB
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 2, 2024
ఈ ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఎంతో ప్రత్యేకమని మెగాబ్రదర్ నాగబాబు అన్నారు. ‘జెండా పట్టిన జనసైనికులకి, నమ్మి నడిచిన నాయకులకి, నువ్వొస్తే మార్పు తెస్తావ్ అని ఎదురుచూసే నాలాంటి ఎంతో మందికి ఈ ఏడాది మర్చిపోలేని బహుమానం లభించింది. ఉన్నత విలువలున్నవాడు డిప్యూటీ సీఎంగా జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు కాబట్టి మరీ ప్రత్యేకం. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లు జనసేనాని’ అని ట్వీట్ చేశారు.
ఈ ఏడాది ఈ పుట్టినరోజు ఎంతో ప్రత్యేకం ఎందుకంటే
జెండా పట్టిన జనసైనికులకి,
నమ్మి నడిచిన నాయకులకి,
నువ్వొస్తె మార్పు తెస్తావ్ అని ఎదురుచూసే నాలాంటి ఎంతో మందికి మర్చిపోలేని బహుమానం ఇచ్చిన ఏడాది కాబట్టి …ఉన్నత విలువలున్న వాడు ఉపముఖ్యమంత్రి గా జరుపుకుంటున్న మొదటి పుట్టిన రోజు… pic.twitter.com/z5OMzGRtkq
— Naga Babu Konidela (@NagaBabuOffl) September 2, 2024
‘మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు పవర్ స్టార్ & డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు’ అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.
Many happy returns of the day to Power Star & DCM @PawanKalyan garu
— Allu Arjun (@alluarjun) September 2, 2024
“చిన్నప్పుడు తన బాబాయ్ కాళ్లు నొక్కుతుండగా తీసిన ఫొటోను వరుణ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘మిమ్మల్ని చూస్తూ పెరిగాను. ధర్మం వైపు మీరు అనుసరించిన మార్గం, ఇతరులకు సహాయం చేయాలనే మీ అచంచలమైన సంకల్పం స్ఫూర్తిదాయకం. మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. లవ్ యూ మై పవర్ స్టార్మ్! అని ట్వీట్ చేశారు.
Happy Birthday babai!
Growing up, I’ve always looked up to you. The path you’ve taken toward righteousness and your unwavering intention to help others are endlessly inspiring. May the fire in you continue to burn brightly. Wishing you the best of health and strength.
Love you… pic.twitter.com/20WdqfmFF2
— Varun Tej Konidela (@IAmVarunTej) September 2, 2024
We’re now on WhatsApp. Click to Join.
Happiest Birthday to our Power Star @PawanKalyan garu !
Your strength, dedication, and compassion for those in need have always inspired me and many others too I am sure.
Your selfless acts, your leadership, the dedicated focus on addressing the needs of the people… pic.twitter.com/s7wxVHZv2a
— Ram Charan (@AlwaysRamCharan) September 2, 2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan కు జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా జీవితంలో నిబద్ధతతో ఉండే నాయకుడిగా ఆయన మరిన్ని మైలు రాళ్లు దాటాలని ఆకాంక్షిస్తున్నాను. చలన చిత్ర సీమలో తిరుగులేని కథానాయకుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న శ్రీ పవన్ కల్యాణ్ రానున్న… pic.twitter.com/w6FgWKFIyW
— N Chandrababu Naidu (@ncbn) September 2, 2024
Happy Birthday my guru my senani my leader my Kalyan Mama @PawanKalyan garu ❤️
Wishing you loads of love and health but above that an immense resilience & strength to overcome every obstacle and be the inspiration for us to serve people and lead them to the path of excellence .… pic.twitter.com/GZbUcYUA2f
— Sai Dharam Tej (@IamSaiDharamTej) September 1, 2024
Wishing Our Dearest #LEADER 🔥
Our Deputy CM @APDeputyCMO Shri @PawanKalyan gaaru a very
Happy birthday dear sir 🧿✨#HBDPawanKalyan ❤️💥 pic.twitter.com/GXfpDAnvu1— thaman S (@MusicThaman) September 2, 2024
Wishing a very Happy Birthday to a committed people’s leader and the true Power Star, our Janasenani @PawanKalyan garu! ❤️#HappyBirthdayPawanKalyan pic.twitter.com/Qq9IU67VcP
— Naga Vamsi (@vamsi84) September 2, 2024
Happy Birthday to the one & only, Powerstar @PawanKalyan sir 🙏🙏
Your path, journey, and sacrifices are an inspiration to many and a beacon of hope and strength for countless hearts ❤️
May you continue to inspire with your indomitable spirit, lighting the way for future… pic.twitter.com/G0eTFxfxHa
— Hanu Raghavapudi (@hanurpudi) September 2, 2024
Related News
Pawan Kalyan : వృద్ధురాలికి భోజనం పెట్టి..ఆ తర్వాత సమస్యలు విన్న పవన్ కళ్యాణ్
Pawan Kalyan : ఆకివీడు నుండి తన సమస్య చెప్పుకునేందుకు వచ్చిన వృద్ధురాలికి ముందు భోజనం పెట్టి..ఆ తర్వాత సమస్యలు విన్న పవన్ కళ్యాణ్..పవన్ గొప్ప మనసుకు పెద్దావిడ ఆనందం తో కన్నీరు