HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Lokesh Kanagaraj Will Introduce World Of Rolex In Karthi Kaithi 2

Kaithi 2 : ఖైదీ 2లోనే రోలెక్స్ వరల్డ్‌ని రివీల్ చేస్తాను.. లోకేష్ కనగరాజ్

ఖైదీ 2లోనే రోలెక్స్ వరల్డ్‌ని రివీల్ చేస్తానంటున్న లోకేష్ కనగరాజ్. ఈ సీక్వెల్ లో కార్తీ 'ఢిల్లీ' పాత్ర బ్యాక్ స్టోరీతో పాటు రోలెక్స్ బ్యాక్ స్టోరీని కూడా..

  • Author : News Desk Date : 23-07-2024 - 4:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lokesh Kanagaraj, Rolex, Karthi, Kaithi 2
Lokesh Kanagaraj, Rolex, Karthi, Kaithi 2

Kaithi 2 : కోలీవుడ్ నుంచి మూవీ లవర్స్ ముందుకు వచ్చిన క్రైమ్ యూనివర్స్ LCU. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా యూనివర్స్ నుంచి ఇప్పటివరకు.. ఖైదీ, విక్రమ్, లియో సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు ఎంతటి విజయం సాధించాయి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో ఆడియన్స్ అంతా ప్రస్తుతం ఈ యూనివర్స్ లో రాబోయే నెక్స్ట్ సినిమాలు కోసం ఎదురు చూస్తున్నారు. కాగా రాబోయే సినిమాలతో ఇప్పటివరకు పరిచయం చేసిన పాత్రల బ్యాక్ స్టోరీని లోకేష్ చూపించబోతున్నారు.

ఇక ఈ యూనివర్స్ నుంచి ముందుగా రాబోతున్న సినిమా ‘ఖైదీ 2’. కార్తీ హీరోగా తెరకెక్కిన ఖైదీ 1నే LCU యూనివర్స్ కి బీజం అయ్యింది. ఇప్పుడు ఆ బీజంతోనే ఇతర పాత్రల కథలను కూడా ఆడియన్స్ కి పరిచయం చేయబోతున్నారట. ఈక్రమంలోనే ఖైదీ 2లో సూర్య ‘రోలెక్స్’ పాత్రని, కమల్ హాసన్ ‘విక్రమ్’ పాత్రని చూపించబోతున్నారు. అయితే ఈ సీక్వెల్ లో కార్తీ ‘ఢిల్లీ’ పాత్ర బ్యాక్ స్టోరీతో పాటు రోలెక్స్ బ్యాక్ స్టోరీని కూడా చూపించబోతున్నారు. అంతేకాదు ఈ సీక్వెల్ లోనే రోలెక్స్ తో ఢిల్లీ, విక్రమ్ వార్ మొదలు కాబోతుందని లోకేష్ కనగరాజ్ చెప్పుకొచ్చారు.

ఇక ఈ విషయం తెలియడంతో LCU మూవీ లవర్స్ కి ఖైదీ 2పై మరింత క్యూరియాసిటీ పుట్టుకొచ్చింది. కాగా లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం రజినీకాంత్ తో ‘కూలీ’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తీ అయిన తరువాతే ఖైదీ 2ని మొదలు పెట్టబోతున్నారు. కార్తీ కూడా ప్రస్తుతం సర్దార్ 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ మూవీ షూటింగ్ కూడా ఇటీవలే మొదలయింది. కార్తీ ఫ్యాన్స్ కి అయితే బ్యాక్ టు బ్యాక్ సీక్వెల్స్ తో ట్రీట్ ఉండబోతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Kaithi 2
  • karthi
  • Lokesh Kanagaraj
  • Rolex

Related News

    Latest News

    • BSNL సరికొత్త ఆఫర్ ! అతి తక్కువ రీఛార్జ్ తో రోజుకు 2.6 జీబీ డేటా తో ఏడాది అంత మాట్లాడొచ్చు !!

    • Parliament : ప్రధాని మోదీపై దాడికి యత్నించిన మహిళా ఎంపీలు

    • ఇలా తయారేంట్రా బాబు !! భర్త ను ప్రియుడితో కలిసి ఆక్సిడెంట్ చేసి హత్య చేసిన భార్య

    • IT Act: ఈ నెలాఖరులోగా కొత్త ఐటీ రూల్స్

    • యాటిట్యూడ్ స్టార్ చేసిన పనికి తలలు పట్టుకున్న నిర్మాతలు

    Trending News

      • యూపీఎస్సీ సీఎస్ఈ, ఐఎఫ్ఎస్ 2026 నోటిఫికేషన్ విడుదల..

      • ఏపీ, తెలంగాణల్లో భయపెడుతున్న హెచ్ఐవీ మరణాలు

      • మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. MRP ధరలకే విక్రయం !

      • మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !

      • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd