HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Lady Assistant Photographer Passed Away With Heart Attack In Nani Hit 3 Movie Shooting

Nani : నాని సినిమా షూటింగ్ లో విషాదం.. గుండెపోటుతో మహిళా అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ మృతి..

నిన్న నాని సినిమా షూటింగ్ లో విషాదం నెలకొంది.

  • By News Desk Published Date - 12:19 PM, Wed - 1 January 25
  • daily-hunt
Lady Assistant Photographer Passed away with Heart Attack in Nani Hit 3 Movie Shooting
Nani Hit 3

Nani : నాని సినిమా సినిమాకు వ్యత్యాసం చూపిస్తూ వరుస హిట్స్ సాధిస్తున్నాడు. ఇటీవల దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో హిట్స్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం నాని ప్యారడైజ్, హిట్ 3 సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. హిట్ 3 షూటింగ్ ప్రస్తుతం జమ్మూకాశ్మీర్ లో జరుగుతుంది.

అయితే నిన్న ఈ సినిమా షూటింగ్ లో విషాదం నెలకొంది. షూటింగ్ జరుగుతుండగా ఈ సినిమాకు అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న కేఆర్ కృష్ణ అనే మహిళకు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆమెను దగ్గర్లోని హాస్పిటల్ కి తరలించారు. కానీ చికిత్స అందుకుంటూనే ఆ మహిళ చనిపోవడంతో హిట్ 3 సినిమా యూనిట్ లో విషాదం నెలకొంది.

 

Also Read : Ram Charan : సంక్రాంతి బరిలో తప్పుకున్న స్టార్ హీరో.. చరణ్ కి బాగా కలిసొస్తుంది..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Assistant Cinematographer
  • Hit 3
  • nani

Related News

    Latest News

    • Delhi Blast Case: ఢిల్లీ పేలుడు కేసులో ఇద్దరు నిందితులకు రిమాండ్!

    • Indian Constitution: భారత రాజ్యాంగం.. డా. అంబేద్కర్ ఒక్కరే రాశారా?

    • Imran Khan: ఇమ్రాన్ ఖాన్ చ‌నిపోయారా? 3 వారాలుగా కుటుంబానికి నో ఎంట్రీ!

    • Virat Kohli: ప్రధాని మోదీ విరాట్ కోహ్లీకి కాల్ చేయాలి: పాక్ మాజీ క్రికెటర్

    • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    Trending News

      • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

      • Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

      • Constitution Day : ప్రజల మహోన్నత శక్తి.. రాజ్యాంగం

      • Mumbai 26/11 Terror Attack : ముంబై మారణహోమానికి 17 ఏళ్లు

      • Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. సెన్సార్ టాక్ సూపర్ పాజిటివ్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd