HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Kubera Poyiraa Poyiraa Song Released

Kubera : కుబేర నుండి ‘పోయిరా మావా’ సాంగ్ విడుదల

Kubera : తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాట **‘పోయిరా మామా’**ను చిత్రబృందం విడుదల చేసింది

  • By Sudheer Published Date - 02:15 PM, Sun - 20 April 25
  • daily-hunt
Kubera 1st Song
Kubera 1st Song

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘కుబేర’ (Kubera) చిత్రం ఇప్పటికే మంచి అంచనాలను సృష్టించుకుంది. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ప్రధాన పాత్రలో నటిస్తుండగా, టాలీవుడ్ కింగ్ నాగార్జున (Nagarjuna) కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాట **‘పోయిరా మామా’**ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాటకు సాహిత్యం ప్రముఖ రచయిత భాస్కర భట్ల రాయగా, ఆసక్తికరమైన విషయమేంటంటే.. ఈ పాటను ధనుష్ స్వయంగా తెలుగులో పాడడం విశేషం.

Jammu Kashmir Cloud Burst : జమ్మూకశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్..అసలు క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి..?

సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాటకు పాపులర్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ స్టెప్పులు సమకూర్చారు. పాటలో ధనుష్ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు జిమ్ సార్భ్ మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. వినోదం, భావోద్వేగాలు, మాస్ కమర్షియల్ హంగులు కలగలసిన ఈ చిత్రం సంగీతం, కథల పరంగా భిన్నంగా ఉండబోతుందని చిత్రయూనిట్ చెబుతోంది.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP మరియు అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల సంయుక్త నిర్మాణంలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘కుబేర’ చిత్రం 2025 జూన్ 20న పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • devi sri
  • dhanush
  • kubera
  • Kubera first song
  • Kubera Movie
  • Kubera songs
  • sekhar Kammula

Related News

    Latest News

    • Khairatabad Ganesh : గంగమ్మ ఒడికి బయలుదేరిన ఖైరతాబాద్ మహాగణపతి

    • Trade War : భారత్‌పై అమెరికా వాణిజ్య కార్యదర్శి తీవ్ర వ్యాఖ్యలు

    • Operation Sindoor : యుద్ధం మూడురోజుల్లోనే ముగిసిందని అనుకోవడం తప్పు : ఆర్మీ చీఫ్‌ ద్వివేదీ

    • SIIMA 2025 : సైమా అవార్డ్స్ లో దుమ్ములేపిన పుష్ప 2 ..అవార్డ్స్ మొత్తం కొట్టేసింది

    • Ganesh Immersion : బై బై గణేశా.. నేడే మహానిమజ్జనం

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd