HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Krithi Shetty Storng Reply To Reporter

Krithi Shetty: నెటిజన్ కి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన కృతి శెట్టి.. నాగచైతన్య నాకేం సక్సెస్ ఇవ్వలేదంటూ?

టాలీవుడ్ హీరోయిన్ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా సినిమా ఇండస్ట్ర

  • Author : Anshu Date : 04-05-2023 - 6:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Krithi Shetty
Krithi Shetty

టాలీవుడ్ హీరోయిన్ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఉప్పెన సినిమాతో ఉప్పెనలా దూసుకువచ్చింది. ఈ సినిమా తర్వాత బంగార్రాజు, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, శ్యామ్ సింగరాయ్ లాంటి సినిమాలలో నటించి మెప్పించింది. అయితే ఉప్పెన సినిమా తర్వాత అంతో ఇంతో హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సినిమా అంటే బంగార్రాజు అని చెప్పవచ్చు. సోగ్గాడే చిన్నినాయన సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే.

ఇందులో నాగార్జున నాగచైతన్య రమ్యకృష్ణ నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన నటించింది. ఇది ఇలా ఉంటే నాగచైతన్య, కృతిశెట్టి కలిసి నటించిన తాజా చిత్రం కస్టడీ. ఈ సినిమా మే 12 న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. కాగా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం మోషన్స్ ని వేగవంతం చేసింది. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది కృతి శెట్టి.. ఈ సందర్భంగా రిపోర్టర్ ప్రశ్నిస్తూ.. ఉప్పెన తర్వాత ఉప్పెనలా అవకాశాలు వెల్లువెత్తాయి. అలాంటి విజయం మాత్రం మీకు అందలేదు.

మళ్లీ మీకు సక్సెస్ ఇచ్చింది చైతన్య సినిమానే. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి కస్టడీతో మరో సక్సెస్ వస్తుందని అనుకుంటున్నారా అని ప్రశ్నించగా.. కృతి శెట్టి మాట్లాడుతూ డైరెక్ట్గా నాగచైతన్య మీరు నాకు సక్సెస్ ఇచ్చారా అని అడిగింది. దానికి చైతన్య సమాధానం ఇస్తూ..లేదు నీ హార్డ్ వర్క్ నీకు సక్సెస్ ను ఇచ్చింది అని తెలిపాడు. ఆ తర్వాత కృతి శెట్టి మాట్లాడుతూ సక్సెస్ అనేది ఆ వ్యక్తి మీదే ఆధారపడి ఉండదు. నిజమే నాగార్జున గారు చైతన్య గారు ఉండడం వల్ల ఆ సినిమా సక్సెస్ అయ్యింది కానీ అదే సమయంలో ఆ కథ కూడా అంతే ముఖ్యం. ఎంటర్టైన్ గా ఉంటుంది. సంక్రాంతికి రిలీజ్ అయింది కాబట్టి ఆ సినిమా ఇంకా హిట్ అయింది అని చెప్పుకొచ్చింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bangarraju
  • custody movie
  • krithi shetty
  • naga chaitanya
  • tollywood
  • Tollywoood

Related News

Actor JD Chakravarthy Reveals Unknown Facts

JD Chakravarthy: అందుకే సినిమా ఇండస్ట్రీలో హీరోలు తమ కూతుళ్ళను సినిమాల్లోకి రానివ్వరు: జేడీ చక్రవర్తి

ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే సినీ నటుడు జేడీ చక్రవర్తి, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలుగు సినీ పరిశ్రమలోని కొన్ని చేదు నిజాలను బయటపెట్టారు. ముఖ్యంగా నటీమణులకు ఎదురయ్యే సవాళ్లు, అగ్ర హీరోల ఆలోచనా దృక్పథంపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇండస్ట్రీలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయని, కానీ అవి బయటి ప్రపంచానికి తెలియవని జేడీ పేర్కొన్నారు. తెలిసిన వారు కూడా భయం వల్ల నో

  • Koratala Siva Balakrishna Combination

    బాలయ్య – కొరటాల కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్

  • Allu Arjun appeal to Delhi high court for his privacy

    Allu Arjun: వ్యక్తిగత హక్కుల కోసం హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్

Latest News

  • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

  • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

  • మీ టూత్ బ్రష్ ఎక్స్‌పైరీ డేట్ తెలుసుకోండిలా?

  • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

  • టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో భారీ మార్పులు!

Trending News

    • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

    • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

    • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd