HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Krish To Direct Balakrishna Son Mokshagna

Mokshagna Cinema: పవర్ స్టార్ డైరెక్టర్ తో మోక్షజ్ఞ ఎంట్రీ

పవర్ స్టార్ డైరెక్టర్ తో మోక్షజ్ఞ తొలి సినిమా అంటూ ప్రచారం జరుగుతోంది. ఎవరా పవర్ స్టార్ డైరెక్టర్ అంటే.. క్రిష్‌ అని తెలిసింది. క్రిష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్నారు.

  • Author : Praveen Aluthuru Date : 26-12-2023 - 10:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mokshagna
Mokshagna

Mokshagna Cinema: నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. టాలీవుడ్ బడా హీరోల్లో బాలకృష్ణ ఒకరు. నందమూరి కుటుంబ వారసుడిగా సినీ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య తనకంటూ సెపెరేట్ క్రేజ్ ఏర్పరుచుకున్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు మోక్షజ్ఞని సినిమా పరిశ్రమకు పరిచయం చేయాలనీ అనుకుంటున్నారు.

బాలయ్యతో త్రివిక్రమ్ కు మంచి అనుబంధం ఏర్పడింది. త్రివిక్రమ్ కలిసినప్పుడు బాలయ్య మోక్షజ్ఞ తొలి సినిమా గురించి మాట్లాడుతారట. కథ విషయంలో త్రివిక్రమ్ ఇన్ పుట్స్ తీసుకుంటున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో త్రివిక్రమే దర్శకత్వం వహిస్తారా..? లేక వేరే డైరెక్టర్ కి అవకాశం ఇస్తారా అని చర్చ మొదలైంది.

తాజాగా పవర్ స్టార్ డైరెక్టర్ తో మోక్షజ్ఞ తొలి సినిమా అంటూ ప్రచారం జరుగుతోంది. ఎవరా పవర్ స్టార్ డైరెక్టర్ అంటే.. క్రిష్‌ అని తెలిసింది. క్రిష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్ ఇయర్ అక్టోబర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే.. సమ్మర్ కి షూటింగ్ కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారు. ఆ తర్వాత నుంచి క్రిష్ మోక్షజ్ఞ మూవీని స్టార్ట్ చేస్తారని వినిపిస్తోంది. బాలయ్య, క్రిష్ మధ్య కూడా మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ కలిసి గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా చేశారు. ఆ కారణంగానే మోక్షజ్ఞను క్రిస్‌ చేతుల్లో పెడుతున్నారని ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్.

Also Read: Women Fight In Rtc Bus For Seat : భద్రాచలం ఆర్టీసీ బస్సులో మహిళల సిగపట్లు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • balakrishna
  • cinema
  • krish
  • Mokshagna
  • Pawan Kalyan
  • Trivikram

Related News

Allu Sirish Wedding

అల్లు శిరీష్ వివాహ వేడుకలు.. పవన్ కళ్యాణ్ దంపతులకు ఆహ్వానం!

వివాహ సంప్రదాయాల్లో భాగంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన భార్యతో కలిసి తన బావగారైన మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులను స్వయంగా కలిసి పెళ్లి పత్రికను అందించారు.

  • Allu Sirish invites Pawan Kalyan and Naga Babu

    అల్లు శిరీష్ పెళ్లి..పవన్‌ కల్యాణ్‌, నాగబాబులకు శుభలేఖ

  • Konidela Village

    కొణెదల పేరుతో గ్రామం..రూ.6 కోట్లను మంజూరు చేసిన పవన్ కళ్యాణ్

  • Mla Balakrishna Lays Founda

    Balakrishna Lays Foundation Stone For Own House : బాలకృష్ణ మకాం మారబోతుందా ?

  • Jagan Pawan

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

Latest News

  • భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న క్యాన్సర్ రకాలు.. వైద్యులు చెబుతున్న షాకింగ్ నిజాలు!

  • ఇంగ్లాండ్ అద్భుత విజయం.. సెమీఫైనల్‌కు హ్యారీ బ్రూక్ సేన, పాకిస్థాన్‌కు చుక్కెదురు!

  • టీమిండియా కొంప‌ముంచిన ఆట‌గాళ్లు వీరేనా?!

  • ముంబై దాడుల నిందితుడు తహవ్వుర్ రాణాకు షాక్.. పౌరసత్వం రద్దు చేయనున్న కెనడా!

  • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

Trending News

    • సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

    • టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌లో భారీ మార్పులు.. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల కోసం కొత్త రూల్స్!

    • ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్-పాక్ మధ్య ఫైనల్ సాధ్యమేనా?

    • అమెరికా ఈశాన్యాన్ని వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’.. స్తంభించిన జనజీవనం .. వేల విమానాల రద్దు ..!

    • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd