Amala Paul Bold Pics: బికినీ వేసుకొని.. బీచ్ లో రెచ్చిపోతున్న అమలాపాల్
హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ అమలాపాల్.
- Author : Balu J
Date : 17-09-2022 - 2:26 IST
Published By : Hashtagu Telugu Desk
హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ అమలాపాల్. తన కెరియర్ మొదట్లో గ్లామరస్ రోల్ కే పరిమితమైన అమలాపాల్.. తర్వాత మెల్లమెల్లగా హీరోయిన్ ఓరియంటెడ్ , మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలపై దృష్టి పెట్టింది. అంతేకాదు కోలీవుడ్ డైరెక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత కొన్ని మనస్పర్ధలు కారణంగా పెళ్లైన రెండేళ్లకే విడాకులు తీసుకుంది.
అయితే ఈ బ్యూటీలో తన అందాలను ప్రదర్శించడంలో ఏమాత్రం తగ్గడం లేదు. హాట్ ఫోటోషూట్ చేస్తుండటంతో ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కోలీవుడ్ డస్కి బ్యూటీ అమలాపాల్ లేటెస్ట్ గా బీచ్ లో రెచ్చిపోయింది. అంతేకాదు తన హాట్ ధైస్ చూపిస్తూ సెక్సీ లుక్స్ తో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది.
The beach is my therapist. 🏖️🌊#beachbum #beachesbecray #maldives #holiday pic.twitter.com/OJqyTUztFo
— Amala Paul ⭐️ (@Amala_ams) September 16, 2022