Khushi Kapoor Bikini : శ్రీదేవి చిన్న కూతురు కూడా ఎక్కడ తగ్గట్లేదుగా.. బికినితో రచ్చ రంబోలా..!
Khushi Kapoor Bikini అక్క బాటలోనే చెల్లి ఖుషి కపూర్ కూడా ఫోటో షూట్స్ విషయంలో అస్సలు తగ్గట్లేదు. లేటెస్ట్ గా అమ్మడు బికిని ఫోటోలతో రచ్చ రంబోలా అనిపించేసింది. ఫాలోవర్స్ కి గ్లామర్ ట్రీట్ ఇస్తూ
- By Ramesh Published Date - 09:06 AM, Sun - 17 November 24

శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ (Janhvi Kapoor) ఇప్పటికే బాలీవుడ్ టాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస సినిమాల్లో నటిస్తుంది. ఈమధ్యనే తెలుగులో దేవర (Devara) సినిమాతో సూపర్ హిట్ అందుకుంది అమ్మడు. సినిమాలో ఆమె పాత్ర అంతగా రిజిస్టర్ కాకపోయినా సరే దేవర లో జాన్వి గ్లామర్ ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. సినిమాల్లో ఎలా ఉన్నా జాన్వి తన సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ తో అదరగొట్టేస్తుంది.
ఐతే అక్క బాటలోనే చెల్లి ఖుషి కపూర్ కూడా ఫోటో షూట్స్ విషయంలో అస్సలు తగ్గట్లేదు. లేటెస్ట్ గా అమ్మడు బికిని ఫోటోలతో రచ్చ రంబోలా అనిపించేసింది. ఫాలోవర్స్ కి గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఖుషి షేర్ చేసిన ఫోటోస్ అయితే వావ్ అనిపించేలా ఉన్నాయి. పాలరాతి శిల్పం లాంటి అందం అనేలా అమ్మడి స్కిన్ షో ఉంది.
ఖుషి కపూర్ డెబ్యూ..
సినిమాల్లోకి రావడమే ఆలస్యం ఆమెకు క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడేలా ఉన్నారు. బాలీవుడ్ (Bollywood) లో ఖుషి కపూర్ డెబ్యూ చర్చలు జరుగుతున్నాయి. ఐతే జాన్వి కపూర్ లానే ఖుషి కూడా సౌత్ సినిమాల్లో నటిస్తే మాత్రం అమ్మడికి టాప్ క్రేజ్ వచ్చేస్తుందని చెప్పొచ్చు. ఎవరితోనో కాదు జాన్వికి చెల్లి రూపం లోనే గట్టి కాంపిటీషన్ వచ్చేలా ఉంది.
ఖుషి గ్లామర్ షో చూసిన ఎవరైనా సరే నెక్స్ట్ లెవెల్ అనాల్సిందే. లేటెస్ట్ బికిని స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఖుషి కపూర్ (Khushi Kapoor) పేరుని మారుమోగేలా చేస్తున్నాయి. సినిమాల్లోకి రాకముందే ఇలా రెచ్చిపోతుంటే ఇక ఎంట్రీ ఇచ్చాక వీర లెవెల్ లో రెచ్చిపోతుందని చెప్పొచ్చు.
Also Read : Prabhas Rajasaab : రాజా సాబ్ లో హవా హవా సాంగ్.. థియేటర్ దద్దరిల్లాల్సిందే..!