HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Keerthy Suresh Drank Kallu Shocked Fans Video Viral

Keerthy Suresh: కల్లు తాగిన కీర్తి సురేశ్.. షాకైన ఫ్యాన్స్

అంద‌రి ముందు క‌ల్లు సీస ఎత్తి దించ‌కుండా గ‌ట గ‌టా తాగేసింది.

  • By Balu J Published Date - 02:29 PM, Thu - 23 March 23
  • daily-hunt
Keerthy
Keerthy

తాజాగా ముంబైలో జరిగిన ప్రచార కార్యక్రమంలో నాని, కీర్తి సురేష్ తో పాటు రానా ద‌గ్గుబాటి కూడా పాల్గొన్నాడు. ముగ్గురు క‌లిసి బాగా సంద‌డి చేశారు. అయితే ఈ సినిమాలో నాని ఎత్తిన బాటిల్ దించ‌కుండా మందు కొట్టే సీన్స్ ఉంటాయి. టీజ‌ర్‌, ట్రైల‌ర్ లో కూడా ఈ సీన్స్ ఉన్నాయి. అయితే ప్ర‌మోష‌న్స్ లో నాని అదే మాదిరి బాటిల్ దించ‌కుండా కల్లు తాగగా.. రానా(Rana) కూడా నాని స్టైల్లో కల్లు లాగించేశాడు. ఇక ఈ ఇద్ద‌రితో కీర్తి సురేష్ కూడా పోటీ ప‌డ‌టం గ‌మ‌నార్హం. అంద‌రి ముందు క‌ల్లు సీస ఎత్తి దించ‌కుండా గ‌ట గ‌టా తాగేసింది. ఇది చూసి అంద‌రూ షాకైపోయారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో కాస్త నెట్టింట వైర‌ల్ గా మారింది.

ఈ వీడియోపై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా కామెంట్లు చేస్తున్నారు. బాబోయ్ ఇవేం ప‌నులు కీర్తి అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. న్యాచుర‌ల్ స్టార్ నాని కెరీర్ లో తెర‌కెక్కిన తొలి పాన్ ఇండియా చిత్ర‌మిది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. మార్చి 30న ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో గ్రాండ్ గా విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టికే ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

The Girls 🤣🔥@KeerthyOfficial #KeerthySuresh #Dasara pic.twitter.com/a4J5X8Ckqw

— Keerthy Universe (@KSUniverse_) March 22, 2023


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • keerthy suresh
  • latest tollywood news
  • thati kallu
  • video viral

Related News

    Latest News

    • Balakrishna Comments : బాలకృష్ణ వివాదంపై చంద్రబాబు సీరియస్

    • IPS Transfer : తెలంగాణ లో 23 మంది ఐపీఎస్‌లు బ‌దిలీ

    • ‎Papaya Juice: ఉదయాన్నే పరగడుపున బొప్పాయి జ్యూస్ తాగవచ్చా.. తాగితే ఏమవుతుందో మీకు తెలుసా?

    • MGBS : నీట మునిగిన ఎంజీబీఎస్..తాళ్ల సాయంతో బయటకు ప్రయాణికులు

    • Musi River : మూసీ ఉగ్రరూపం..కట్టుబట్టలతో పరుగులు తీస్తున్న స్థానికులు

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd