HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Kantara Will Released In Ott Here Is Streaming

Kantara OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతార.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

చిన్న సినిమాగా విడుదలై దేశమంతటా సంచలనం రేపింది కాంతార మూవీ. ఈ సినిమా బాహుబలి, పుష్ప, గాడ్ ఫాదర్ లాంటి పెద్ద సినిమాలను

  • By Balu J Published Date - 05:15 PM, Thu - 17 November 22
  • daily-hunt
Kantara Chapter 1
Kantara Chapter 1

చిన్న సినిమాగా విడుదలై దేశమంతటా సంచలనం రేపింది కాంతార మూవీ. ఈ సినిమా బాహుబలి, పుష్ప, గాడ్ ఫాదర్ లాంటి పెద్ద సినిమాలను రికార్డులను సైతం కొల్లగొట్టింది. దీంతో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఈ సినిమా శాటిలైట్ డీల్ లాక్ అయింది. ప్రముఖ శాటిలైట్ ఛానెల్ స్టార్ మా, కాంతార హక్కుల్ని దక్కించుకుంది. ఈ డబ్బింగ్ సినిమా హక్కులు తెలుగులో 4 కోట్ల 50 లక్షల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఓ కన్నడ డబ్బింగ్ సినిమాకు తెలుగులో ఈ స్థాయిలో రేటు పలకడం విశేషం. కేజీఎఫ్ తర్వాత శాటిలైట్ లో ఈ రేటు అందుకున్న కన్నడ డబ్బింగ్ సినిమా ఇదే.

ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను చాలా రోజుల కిందటే అమెజాన్ ప్రైమ్ కు అమ్మేశారు. టోటల్ స్ట్రీమింగ్ రైట్స్ అమెజాన్ దక్కించుకుంది. ఈ సినిమా నవంబర్ 24 నుంచి అమెాజన్ ప్రైమ్‌లోకి రానుందని అంటున్నారు. దీనికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగు శాటిలైట్ రైట్స్ ను 7 కోట్ల రేషియోలో అమ్మాలని నిర్మాతలు భావించారు.

కానీ అంత మొత్తం రాలేదు. చివరికి నాలుగున్నర కోట్లకు డీల్ లాక్ చేశారు. ఇది కూడా పెద్ద మొత్తమే. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తీసిన ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ సంస్థ నిర్మించింది. తెలుగులో రిషబ్ కు ఇదే తొలి భారీ విజయం. టాలీవుడ్ లో ఈ సినిమాను గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ కంపెనీపై అల్లు అరవింద్ రిలీజ్ చేశారు. ఈ మూవీ అల్లు అరవింద్ కు భారీగా లాభాలు తెచ్చిపెట్టింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amazon prime
  • kanthara
  • OTT deal
  • streaming

Related News

    Latest News

    • Jubilee Hills Bypoll : బిఆర్ఎస్ లో బయటపడ్డ అంతర్గత విభేదాలు

    • Constable Pramod : ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి పరిహారం – డీజీపీ

    • Constable Pramod Dies: పోలీసులకు రక్షణ లేదు.. రేవంత్కు బాధ్యత లేదు – హరీశ్

    • TDP leader Subba Naidu : టీడీపీ నేత సుబ్బనాయుడు కన్నుమూత

    • AP Govt : ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్

    Trending News

      • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

      • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd