HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Kajal Agarwal To Romance Nag For Next Film

Kajal Agarwal: నాగ్ తో రొమాన్స్ కు కాజల్ రెడీ, ఇదిగో అప్డేట్!

టాలీవుడ్ చందమామ కాజల్ హీరో నాగార్జునతో జోడీ కట్టబోతోంది.

  • By Balu J Published Date - 05:21 PM, Sat - 12 August 23
  • daily-hunt
Kajal Aggarwal
Kajal Aggarwal

మలయాళంలో ఘనవిజయం సాధించిన పోరింజు మరియన్ జోస్ సినిమా రీమేక్ పై కింగ్ నాగార్జున దృష్టి సారించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ రేసులో ఉన్నారు. షూటింగ్ లాంఛనాలు సెప్టెంబర్‌లో ప్రారంభమవుతాయి. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రీసెంట్‌గా బౌండ్ స్క్రిప్ట్‌కి నాగ్ ఆమోదం తెలిపాడు. అప్‌డేట్ ప్రకారం, నిర్మాతలు కాజల్ అగర్వాల్‌ను హీరోయిన్‌గా పరిశీలిస్తున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ను ఖరారు చేయలేదు.

తెలుగు సినిమా సీనియర్ నటుల పక్కన హీరోయిన్ల కొరత చాలా తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో కాజల్ ను సెలెక్ట్ చేయాలని భావిస్తున్నారట. శ్రీనివాస చిట్టూరి ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. నాగార్జున మరో రెండు ప్రాజెక్ట్‌ల కోసం చర్చలు జరుపుతున్నాడు. అవి సరైన సమయంలో ప్రకటించబడతాయి.

సినిమాల ఎంపికలో వేగం తగ్గించిన నాగ్ రియాల్టీ షో తో మాత్రం ఎంటర్ టైన్ చేస్తున్నాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్-7 మీ అంచనాలకు అందని విధంగా ఉంటుందని నాగ్ స్పష్టం చేస్తున్నారు. ఇది అంతం కాదు, ఆరంభం అంటూ చిటికేసి మరీ చెప్పారు. అంతా ఉల్టా పుల్టా అంటూ ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు. ఈ మేరకు స్టార్ మా చానల్ బిగ్ బాస్-7 తాజా ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమోలో చిన్న స్కిట్ ను కూడా ప్రదర్శించారు. అయితే బిగ బాస్ హోస్ట్ చేయడం కోసం నాగార్జున భారీగా పారితోషికం తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి.

Also Read: TSRTC Gamyam: ఒక్క క్లిక్ తో బస్సు ఎక్కడుందో ఇట్టే తెలుసుకోవచ్చు!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Combination
  • kajal agarwal
  • king nag
  • latest tollywood news

Related News

    Latest News

    • Chinese Physicist Chen-Ning Yang: నోబెల్ అవార్డు గ్రహీత కన్నుమూత!

    • Air India: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. ఇట‌లీలో చిక్కుకున్న ప్ర‌యాణీకులు!

    • No Kings Protests: ట్రంప్‌కు బిగ్ షాక్‌.. రోడ్డెక్కిన వేలాది మంది ప్ర‌జ‌లు!

    • ‎Money Plant: ఏంటీ.. మనీ ప్లాంట్ ఇంట్లో పెంచడం వల్ల ఏకంగా అన్ని లాభాలా?

    • ‎Hair Growth: ఈ ఒక్క పువ్వుతో మీ జుట్టు గడ్డిలా ఏపుగా పెరగడం ఖాయం.. ఇంతకీ ఆ పువ్వు ఏదో తెలుసా?

    Trending News

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd