HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Jr Ntr For Brahmastra Pre Release Event Date Locked

Jr NTR for Brahmastra: ‘బ్రహ్మస్త్ర’ ప్రిరిలీజ్ కు ‘జూనియర్ ఎన్టీఆర్’ చీఫ్ గెస్ట్!

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో బ్రహ్మాస్త్ర ఒకటి.

  • Author : Balu J Date : 27-08-2022 - 2:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ntr
Ntr

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో బ్రహ్మాస్త్ర ఒకటి. బాలీవుడ్ ఈ మూవీపై భారీ ఆశలు పెట్టుకుంది. బ్రహ్మాస్త్ర నిర్మాతలు మరో క్రేజీ అప్డేట్ ను షేర్ చేశారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హాజరు కానున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 2న రామోజీ ఫిల్మ్ సిటీలో సాయంత్రం 6 గంటల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

ఈ వేడుకకు రణ్‌బీర్ కపూర్, అలీ భట్ హాజరు కానుండగా, సౌత్‌లో రాజమౌళి సినిమాను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ధర్మ ప్రొడక్షన్స్ ఇందుకు సంబంధించిన న్యూస్ ను ట్విటర్లో పోస్ట్ చేసింది. “మ్యాన్ ఆఫ్ మాస్ ఆఫ్ ఇండియన్ సినిమా, @tarak9999 సెప్టెంబర్ 2వ తేదీన హైదరాబాద్‌లో జరిగే బ్రహ్మాస్త్ర బిగ్గెస్ట్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నారు! #Brahmastra # బ్రహ్మాస్త్రానికి ఎన్టీఆర్.” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. సెప్టెంబర్ 9న బ్రహ్మాస్త్ర థియేటర్లలో విడుదల కానుంది.

Gear up for a 𝗠𝗔𝗦𝗦-𝗧𝗿𝗮𝘃𝗲𝗿𝘀𝗲!🔥🔥🔥

𝗠𝗔𝗡 𝗢𝗙 𝗠𝗔𝗦𝗦𝗘𝗦 of Indian Cinema, @tarak9999 will be gracing the Biggest Pre-Release Event of 𝗕𝗿𝗮𝗵𝗺ā𝘀𝘁𝗿𝗮 as the Chief Guest on 𝙎𝙚𝙥𝙩𝙚𝙢𝙗𝙚𝙧 2𝙣𝙙 in Hyderabad!💥 #Brahmastra #NTRforBrahmastra pic.twitter.com/svtzac1uKv

— Dharma Productions (@DharmaMovies) August 27, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brahmastra
  • chief guest
  • hyderabad
  • JrNtr
  • ramoji film city

Related News

Cobra hatchlings at the police station

Hyderabad: పోలీస్ స్టేషన్‌లో నాగుపాము పిల్లలు

న్యాయం కోసం, రక్షణ కోసం ప్రజలు వెళ్లే పోలీస్ స్టేషన్ ఆవరణ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన జోన్‌గా మారిపోయింది. శాంతి, భద్రతలను కాపాడాల్సిన పీఎస్ ప్రాంగణంలోకి ఏకంగా విషసర్పాలు చొరబడుతుండటంతో అటు పోలీసులు, ఇటు సామాన్య జనం బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో తాజాగా చోటుచేసుకున్న ఉదంతం నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. స్టేషన్ ప్రా

    Latest News

    • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

    • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

    • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

    • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

    • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd