HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Jio Cinema Offers The Cheapest Amount For Premium Subscription

Jio Cinema : జియో సినిమా యూజర్స్‌కి.. అంబానీ మామ బంపర్ ఆఫర్..

జియో సినిమా యూజర్స్‌కి అంబానీ మామ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. కేవలం రూ.29కి..

  • By News Desk Published Date - 10:52 AM, Thu - 25 April 24
  • daily-hunt
Jio Cinema Offers The Cheapest Amount For Premium Subscription
Jio Cinema Offers The Cheapest Amount For Premium Subscription

Jio Cinema : ముకేశ్ అంబానీ ‘జియో సినిమా ఓటీటీని స్టార్ట్ చేసి.. ఐపీఎల్ తో పాటు కొన్ని సినిమాలను ఫ్రీగా చూసే అవకాశం కల్పించిన విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం జియో సినిమాస్ యూజర్స్ అంతా ఈ ఆఫర్ ని యాడ్స్ తో ఎంజాయ్ చేస్తున్నారు. అవును ఫ్రీగా సినిమాలు చూసే యూజర్స్ కి యాడ్స్ ఎక్కువుగా వస్తుంటాయి. అయితే ఇప్పుడు ఈ యాడ్స్ ని తొలిగించి కంటిన్యూగా సినిమాలు చూసేలా అంబానీ మామ అవకాశం కల్పిస్తూ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు.

ఇందుకోసం ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ ని యూజర్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ ఆఫర్ లో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మొదటి ఆప్షన్ ఏంటంటే.. నెలకి రూ.29 చెల్లించి యాడ్స్ లేకుండా సినిమాలు మరియు మిగతా కంటెంట్ ని చూడొచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం ఒక డివైస్ కి మాత్రమే వర్తిస్తుంది. ఈ ఆఫర్ వల్ల ఒకే సమయంలో ఒక డివైస్ లోనే చూడగలము. ఇక రెండో ఆప్షన్‌లో.. నాలుగు డివైస్ లు కలిసి ఒకే సమయంలో చూసేలా అవకాశం కలిపిస్తూ ఆఫర్ ఇచ్చారు.

ఈ ఆఫర్ కోసం నెలకి రూ.89 చెల్లించాల్సి ఉంటుంది. కేవలం 89 చెల్లించి నాలుగు డివైస్ లు ఒకే సమయంలో యాడ్స్ లేకుండా సినిమాలు చూడొచ్చు. అదికూడా 4K క్వాలిటీతో చూసేయొచ్చు. మరి అంబానీ మామ ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్ ని మీరు కూడా ఉపయోగించేసుకోండి. కాగా రానున్న రోజుల్లో జియో నుంచి సూపర్ కంటెంట్ ఆడియన్స్ ముందుకు రానుంది. ప్రస్తుతం క్రేజీ సినిమా అండ్ వెబ్ సిరీస్ ప్రాజెక్ట్స్ అన్ని మేకింగ్ లో ఉన్నాయి.

Just In :

JioCinema announces Gamechanging Premium plans with Ad-free 4K streaming & offline viewing starting only ₹29/month which enables access to HBO/Paramount+/Peacock INTL Content.

Sports & Indian entertainment content will remain free with ads, even without subscription! pic.twitter.com/huicpWTFhU

— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) April 25, 2024

Also read : Rajinikanth : ‘కూలీ’ సినిమాకి రజినీకాంత్ అన్ని కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారా..?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • JIO Cinema
  • Jio Cinema premium subscription
  • OTT subscription

Related News

    Latest News

    • Pitch Report: ఐదో టీ20లో టీమిండియా గెలుస్తుందా? పిచ్ రిపోర్ట్ ఇదే!

    • Cancer Awareness Day: క్యాన్స‌ర్ ఎంత డేంజరో తెలుసా? ఏడాదిలోనే 97 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు!

    • Congress Complaint : బండి సంజయ్ పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

    • Diesel Cars: పెట్రోల్‌తో పోలిస్తే డీజిల్ ఇంజిన్ ఇప్పటికీ బెస్ట్ ఎందుకు?

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    Trending News

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

      • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd