HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Rajinikanth Charge Huge Remuneration For Lokesh Kanagaraj Coolie Movie

Rajinikanth : ‘కూలీ’ సినిమాకి రజినీకాంత్ అన్ని కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారా..?

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ చేస్తున్న 'కూలీ' సినిమాకి.. సూపర్ స్టార్ అన్ని కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారా..?

  • By News Desk Published Date - 10:31 AM, Thu - 25 April 24
  • daily-hunt
Rajinikanth Charge Huge Remuneration For Lokesh Kanagaraj Coolie Movie
Rajinikanth Charge Huge Remuneration For Lokesh Kanagaraj Coolie Movie

Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ తన 171వ చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఓ గ్లింప్స్ ని రిలీజ్ చేసి ఆడియన్స్ లో భారీ క్రేజ్ ని క్రియేట్ చేసారు. ఈ సినిమాకి ‘కూలీ’ అనే మాస్ టైటిల్ ని మేకర్స్ అనౌన్స్ చేసారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ మూవీ.. జూన్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టుకోనుంది. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

రజిని గత చిత్రం ‘జైలర్’ని కూడా ఈ సంస్థే నిర్మించింది. ఇక ఆ సినిమా భారీ విజయం సాధించడంతో నిర్మాత కలానిథి మారన్.. రజినీకాంత్ కి ఖరీదైన కారు, అలాగే 210 కోట్ల భారీ రెమ్యూనరేషన్ ని అందించారు. ఇక ఇప్పుడు లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో చేయబోతున్న ఈ క్రేజ్ ప్రాజెక్ట్ కోసం కూడా రజినికి భారీ పారితోషకాన్ని అప్పజెప్పారట. ఈ మూవీ కోసం రజినీకాంత్ కి అక్షరాలా రూ.260 కోట్ల రెమ్యూనరేషన్ ని ఇచ్చినట్లు ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే లోకేష్ కనగరాజ్ కూడా 60 కోట్ల భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు చెబుతున్నారు.

మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు గాని, ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. కాగా ఈ మూవీని గోల్డ్ మాఫియా బ్యాక్‌డ్రాప్ తో లోకేష్ కనగరాజ్ తెరకెక్కించబోతున్నారు. దీనిబట్టి అర్ధమవుతుంది ఏంటంటే.. LCU సినిమాటిక్ యూనివర్స్ ని ఈ చిత్రాన్ని ఎటువంటి సంబంధం లేదని. మరి ఈ కొత్త కథాంశంతో ఇంకో యూనివర్స్ ఏమైనా క్రియేట్ చేస్తారేమో చూడాలి.

కాగా ఈ మూవీలో రజినితో పాటు మరికొంతమంది స్టార్ హీరోలు కూడా కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. తెలుగు నుంచి నాగార్జున, హిందీ నుంచి అమితాబ్ బచ్చన్.. ఈ సినిమాలో నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. వీటిలో ఎంత నిజముందో అనేది తెలియాల్సి ఉంది.

Also read Varalaxmi Sarathkumar: లైఫే రిస్క్.. హిట్టూ ఫ్లాపులను ఎవరూ జడ్జ్ చేయలేరు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • coolie
  • Lokesh Kanagaraj
  • rajinikanth

Related News

    Latest News

    • Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ప్ర‌స్థానం ఇదే.. క్రికెటర్ నుండి ప్రధానిగా, ఆపై జైలుకు ఎలా చేరారు?

    • Health Tips: భోజ‌నం చేసిన వెంట‌నే నిద్ర వ‌స్తుందా? అయితే ఇలా చేయండి!

    • Lord Ram Statue: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

    • India: జూనియర్ హాకీ ప్రపంచ కప్‌.. భారత్ అద్భుత విజయం!

    • Rear View Mirror: బైక్ రియర్ వ్యూ మిర్రర్ ఎలా సెట్ చేయాలి?

    Trending News

      • Rules Change: డిసెంబ‌ర్ నెల‌లో మార‌నున్న రూల్స్ ఇవే!

      • Trump: దక్షిణాఫ్రికాపై డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం!

      • Messi: హైద‌రాబాద్‌కు లియోనెల్ మెస్సీ.. ఎప్పుడంటే?!

      • Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్..స్టేషన్‌కు తరలించిన పోలీసులు..!

      • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd