HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Jigarthanda2 As An Action Comedy Based Movie

Jigarthanda2 Teaser: యాక్ష‌న్ కామెడీ బేస్డ్‌గా ‘జిగర్‌తండా 2’.. అంచనాలు పెంచేసిన టీజర్!

మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ‘జిగర్‌తండా ’ మూవీకి కొనసాగింపుగా పార్ట్-2 రాబోతోంది.

  • Author : Balu J Date : 13-12-2022 - 10:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jigarthanda1
Jigarthanda1

వెర్సటైల్ డైరెక్టర్ కార్తీక్ (Karthik) సుబ్బరాజ్ రచన, దర్శకత్వంలో స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై కార్తికేయన్ సంతానం నిర్మిస్తున్న చిత్రం ‘జిగర్‌తండా 2’ (Jigarthanda2) షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజ్ తెలియ‌జేశారు. 2014లో ఆయ‌న రూపొందించిన యాక్ష‌న్ కామెడీ జిగ‌ర్ తండా  బేస్డ్‌గా ‘జిగర్‌తండా 2’ రూపొంద‌నుంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్న‌ట్లు కార్తీక్ సుబ్బ‌రాజ్ పేర్కొన్నారు.

రాఘవ లారెన్స్, సూర్య ప్రధాన పాత్రల్లో

యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ‘జిగర్ తండా 2’ (Jigarthanda2) లో రాఘవ లారెన్స్ (Lawrence), ఎస్‌.జె.సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మిగిలిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు. దీన్ని భారీ బ‌డ్జెట్‌తో స్టోన్ బెంచ్ బ్యాన‌ర్‌పై  కార్తికేయ‌న్ సంతానం తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో రూపొందించ‌నున్నారు. 2014లో కార్తీక్ సుబ్బ‌రాజ్ డైరెక్ట్ చేసిన‌ జిగ‌ర్‌తండా పంథాలో జిగ‌ర్‌తండా 2 కూడా యాక్షన్ గ్యాంగ్‌స్టర్ జోనర్‌లోనే తెర‌కెక్క‌నుంది.

అంతకుమించి

ఇంత‌కు ముందు కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మెర్క్యురీ, సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ పేట్ట స‌హా ప‌లు చిత్రాల‌కు అద్బుత‌మైన విజువ‌ల్స్ అందించిన నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ సినిమాటోగ్రాఫ‌ర్ తిరు.. జిగ‌ర్‌తండా 2కి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. అలాగే జిగ‌ర్‌తండా సినిమాకు అమేజింగ్ మ్యూజిక్ అందించిన సంతోష్ నారాయ‌ణ‌న్ జిగ‌ర్ తండా 2 ((Jigarthanda2))కి సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. ష‌ఫీక్ మొహ్మ‌ద్ అలీ, వివేక్ హ‌ర్ష‌న్ ఈ సినిమాకు ఎడిటింగ్ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. జిగ‌ర్ తండాకు ఎడిటింగ్ వ‌ర్క్ చేసిన వివేక్ హ‌ర్ష‌న్ జాతీయ అవార్డును గెలుచుకున్న సంగ‌తి తెలిసిందే.

2023లో గ్రాండ్ రిలీజ్

కార్తీక్ సుబ్బ‌రాజ్ నుంచి ఫ్యాన్స్‌, సినీ అభిమానులు ఎలాంటి సినిమాను కోరుకుంటారో అలాంటి ట్విస్టులు, ట‌ర్నుల‌తో జిగ‌ర్‌తండా 2 ఆడియెన్స్‌ను అల‌రించ‌బోతుంది. జిగ‌ర్‌తండా ((Jigarthanda2) సినిమాలాగానే జిగ‌ర్‌తండా 2 ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలుస్తుందని యూనిట్ కాన్ఫిడెంట్‌గా ఉంది. జిగ‌ర్‌తండా 2 ఫ్రాంచైజీని ముందుకు తీసుకెళ్ల‌టానికి టైటిల్ రైట్స్‌ను అడిగిన వెంట‌నే ఇచ్చిన ఫైవ్ స్టార్ క్రియేష‌న్స్ క‌దిరేశ‌న్ అండ్ టీమ్‌కు ఈ సంద‌ర్భంగా స్టోన్ బెంచ్ అధినేత కార్తికేయ‌న్ సంతానం ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. 2023లో తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో జిగ‌ర్‌తండా 2ను ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Also Read: Lakshmi Devi: రాత్రి సమయంలో ఈ పనులు చేస్తే.. లక్ష్మీ మీ వెంటే?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Jigarthanda2
  • latest tollywood news
  • Raghava Lawrence

Related News

Unexpected twist regarding political entry... Lawrence's shocking decision.

Raghava Lawrence: పొలిటికల్ ఎంట్రీపై ఊహించని ట్విస్ట్.. లారెన్స్ షాకింగ్ నిర్ణయం

తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న ప్రచారానికి నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్‌ తెరదించారు. ముఖ్యమంత్రి విజయ్‌ నేతృత్వంలోని పార్టీ తరఫున తిరుచ్చి ఈస్ట్‌ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయబోతున్నానన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీయడంతో లారెన్స్‌ కొత్త వీడియో విడుదల చేశారు. తన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్

  • NTR-Trivikram movie... the poster looks amazing!

    NTR Trivikram: ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ మూవీ.. ఫ్యాన్స్‌కు పండగ.. పోస్టర్ అదిరిందిగా

Latest News

  • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

  • Jnaneswari Missing: తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన నేటికీ నెల.. పాపకు ఏమై ఉంటుంది?

  • TTD: 116 ఏళ్ల బామ్మకు శ్రీవారి దివ్య దర్శనం.. ఆదేశాలు జారీ చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

  • Rain Alert: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

  • Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం.. పలు జిల్లాలకు అతి భారీ వర్షాలు

Trending News

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd