HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Janhvi Kapoor Owns The Hottest Gym Wear Collection

Janhvi Hottest: జాన్వీ ‘అందాలు’ అదుర్స్

జాన్వీ కపూర్.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బ్యూటీ.

  • Author : Balu J Date : 25-05-2022 - 1:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jahnvy
Jahnvy

జాన్వీ కపూర్.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బ్యూటీ. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటూ అభిమానులను అరిస్తుంటుంది. అందుకే ఈ బ్యూటీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. నెటిజన్స్ కూడా ఇతర హీరోయిన్స్ కంటే జాన్వీ నే ఫాలో కావడానికి తెగ ఇంట్రెస్ట్ చూపుతుంటారు. ఉల్లిపొర లాంటి బట్టలు వేసుకుంటూ.. నడుము, నాభి అందాలను ప్రదర్శిస్తుంటుంది. అందుకే జాన్వీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే జాన్వీ ఫొటోలు యువత మతి పొగొట్టేలా చేస్తుంటాయి. అభిమానుల కోసమో.. ఫ్యాన్ ఫాలోయింగ్ కోసమో కానీ జాన్వీ కూడా తన అందాలు ప్రదర్శించడానికి ఏమాత్రం వెనుకాడదు.

janhvi

తాజాగా ఈ బ్యూటీ వ‌ర్క‌వుట్ సెష‌న్‌లో పాల్గొంది. ఈసారి ఆమె యోగాతోపాటు పొట్ట‌కు సంబంధించిన వ్యాయామాలు చేసింది. వాటికి సంబంధించిన ఫొటోల‌ను ఆమె సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఆ ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. వాటిల్లో జాన్వీ అందాల‌ను చూసి కుర్ర‌కారు మ‌తులు పోతున్నాయి. పిచ్చెక్కించేలా ఆమె అందాలు ఉన్నాయంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె ఫొటోల‌ను తెగ వీక్షిస్తున్నారు. గుడ్ ల‌క్ జెర్రీ, మిలి, మిస్ట‌ర్ అండ్ మిసెస్ మ‌హి, బ‌వాల్ అనే చిత్రాల‌తో జాన్వీ చాలా బిజీగా ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • gym
  • Hot Pics
  • Janhvi Kapoor
  • viral pics

Related News

Ktr

పొట్టను దాచుకోవడం కష్టంగా ఉంది.. కేటీఆర్ ఆసక్తికర పోస్ట్

KTR బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తన ఫిట్‌నెస్‌పై చేసిన ఓ సరదా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జిమ్‌లో అడుగుపెట్టినట్లు ఆయన వెల్లడించారు. పొట్టను దాచుకోవడం కష్టంగా మారడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చమత్కరించారు. ఈ మేరకు కేటీఆర్ తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. “పొట్టను దాచుకోలేక విసిగి

  • Janvi Birthday

    Janhvi Kapoor Birthday : జాన్వీ బర్త్ డే స్పెషల్.. ‘పెద్ది’ నుంచి సరికొత్త వీడియో

Latest News

  • బాపు బొమ్మ-విశ్వ మహిళ అవార్డ్స్.. కొణిదెల అంజనాదేవికి తొలి పురస్కారం!

  • లోక్‌సభలో తెలంగాణను కించపరచలేదు.. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు క్లారిటీ

  • FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

  • చంద్రబాబు కీలక నిర్ణయాలు.. ఉగాది సందర్భంగా 2.5 లక్షల మందికి సీఎం కానుక!

  • Central Govt Good News : తెలంగాణకు కేంద్రం గొప్ప శుభవార్త

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd