Janhvi Kapoor Relation: అకా ఓర్రీతో జాన్వీ డేటింగ్.. అసలు మ్యాటర్ ఇదే!
బాలీవుడ్ లో జాన్వీ కపూర్ నిత్యం వార్తల్లోనూ నిలుస్తుంది. ఫొటోషూట్స్, ప్రమోషన్స్ తో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచే జాన్వీ కపూర్ ఈ సారి మాత్రం
- By Balu J Published Date - 02:33 PM, Sun - 6 November 22
బాలీవుడ్ లో జాన్వీ కపూర్ నిత్యం వార్తల్లోనూ నిలుస్తుంది. ఫొటోషూట్స్, ప్రమోషన్స్ తో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచే జాన్వీ కపూర్ ఈ సారి మాత్రం రిలేషన్ షిప్ గురించి కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్ గా మారింది. జాన్వీ కపూర్ ఓర్హాన్ అకా ఓర్రీతో డేటింగ్ చేస్తున్నారని, అతనితో రొమాన్స్ చేస్తుందనే వార్తలు బాలీవుడ్ మీడియాలో వినిపించాయి. అయితే ఇద్దరూ తమ రిలేషన్ గురించి క్లారిటీ ఇవ్వలేదు. వరుణ్ ధావన్‌తో కలిసి ‘బవాల్’ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఓర్రీ యూరప్‌లో జాన్వీతో కలిసి కనిపించాడు.
తాజాగా జాన్వీ మొదటిసారిగా ఓరీ గురించి మాట్లాడింది. అతనికి ఎందుకు క్లోజ్ గా ఉందో చెప్పేసింది. “నాకు ఓర్రీ చాలా సంవత్సరాలుగా తెలుసు. నాతో చాలా సరాదాగా ఉండటమే కాదు.. చాలా కాలంగా సపోర్ట్ గా ఉంటున్నాడు. అతను ఫ్రెండ్ అయ్యినందుకు చాలా సంతోషిస్తున్నా. నేను అతనిని చాలా నమ్ముతాను. నాకున్న స్నేహితుల్లో గొప్ప గొప్ప వ్యక్తి’ అని జాన్వీ పేర్కొంది. ఇటీవల, జాన్వీ కపూర్ తాజా విడుదలైన మిలీ స్క్రీనింగ్‌కు వచ్చిన ఓరీ ప్రత్యేకార్షణగా కనిపించాడు. ఓర్రీ జాన్వీ తండ్రి బోనీ కపూర్‌ను కూడా కలుసుకున్నాడు. స్క్రీనింగ్‌లో అతన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. జాన్వీ, ఓర్రీ కలిసి దీపావళి జరుపుకోవడం కూడా చర్చనీయాంశమైంది.
ఇదిలా ఉండగా జాన్వీ కపూర్ తన చెల్లి బాయ్ ఫ్రెండ్ తో నూ డేటింగ్ చేస్తుందని వార్తలు వినిపించాయి. కపూర్ సిస్టర్స్ ఒకే వ్యక్తితో డేటింగ్ చేస్తున్నారా? అనే వార్తలు వైరల్ కావడంతో జాన్వీ మీడియాముందుకొచ్చి క్లారిటీ ఇచ్చింది. అతనితో నాది కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమే కొన్ని తేల్చిసింది.
Related News
Vidya Balan: స్మోకింగ్ అలవాటుపై విద్యాబాలన్ సంచలన వ్యాఖ్యలు.. కామెంట్స్ వైరల్!
Vidya Balan: 2011లో ‘ది డర్టీ పిక్చర్’ అనే విజయవంతమైన చిత్రంలో నటించిన తర్వాత నటి విద్యాబాలన్ కు ధూమపాన వ్యసనం బారిన పడింది. పొగ వాసన అంటే తనకు ఇష్టమని, అయితే అది తన ఆరోగ్యానికి హాని కలిగించకపోతే మాత్రమే ధూమపానం చేస్తానని ఆమె అంగీకరించింది. 1980ల నాటి దక్షిణాది నటి సిల్క్ స్మిత పాత్రలో నటించిన ఈ చిత్రంలో పనిచేసిన అనుభవాన్ని బాలన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సిల్క్ స్మితను