HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Jai Balayya Is An Emotion Why Telugu Fans Love Balakrishna

Jai Balayya: జై బాలయ్య.. ఇది స్లోగన్ మాత్రమే కాదు, ఓ ఎమోషన్!

సౌత్ ఇండియాలో రజనీకాంత్ తర్వాత అంతటి మాస్ అప్పీల్ ఈ నందమూరి హీరోకే దక్కుతుంది.

  • Author : Balu J Date : 14-06-2023 - 1:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

జై బాలయ్య జై బాలయ్య.. ఇది సినిమా పాట మాత్రమే కాదు.. ఓ ఎమోషన్ కూడా. పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే హీరోల్లో బాలయ్య బాబునే ముందుంటారని చెప్పక తప్పదు. సౌత్ ఇండియాలో రజనీకాంత్ తర్వాత అంతటి మాస్ అప్పీల్ ఈ నందమూరి హీరోకే దక్కుతుంది. తెలుగు అయినా, హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా బాలయ్య డైలాగ్ చెబితే దానికో లెక్కుంటుంది. ఎన్ని భాషలున్నా తెలుగు లాంగ్వేజ్ పై ఆయనకున్న గ్రిప్ మరొకరికి ఉండదనే చెప్పాలి. తెలుగు ప్రేక్షకులు బాలయ్యను ప్రేమించడానికి ఒకటి కాదు.. రెండు కాదు.. చాలా కారణాలే ఉన్నాయి మరి.

బాలయ్య మంచి నటుడు మాత్రమే కాదు.. మానవత్వం ఉన్నవాడు కూడా. తన తల్లి పేరు మీరు ఏర్పాటైన క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా ఎంతోమంది పేదలకు ఉచితంగా వైద్యసాయం చేస్తున్నాడు. ఆసుపత్రిలో అనేక మంది రోగులకు ఉచితంగా వైద్యం అందించిన సందర్భాలు అనేకం. బసవతారకం ఆస్పత్రి డెవలప్ మెంట్ కోసం విదేశాల్లో ప్రదర్శనలు చేస్తూ నిధులు సమకూరుస్తున్నాడు. ఇక తెలుగు రాష్రాల్లో ఏ పబ్ కు వెళ్లినా జై బాలయ్య అనే నినాదం మార్మోగాల్సిందే.  అంతేకాదు.. ఇతర హీరో ఆడియో ఫంక్షన్లలోనూ జై బాలయ్య స్లోగన్స్ వినిపిస్తున్నాయంటే ఈ హీరో సౌండ్ ఏపాటిదో అర్దం చేసుకోవచ్చు.

ఇక బాలయ్య ఓ రాజకీయ నాయకుడు కూడా. హిందుపురం ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. వైసీపీలోనూ బాలయ్యకు అభిమానులు ఉన్నారంటే ఆయన క్రేజ్ ఎంటో ఇట్టే తెలిసిపోతోంది.  ఎవరినైనా ఇట్టే యాక్సెస్ చేయగలడు, ప్రేమించగలడు. ఎవరితోనైనా కనెక్ట్ కాగలడు. ఆయనకు తెలుగు భాష, సాహిత్యం పట్ల అపారమైన గౌరవం, పరిజ్ఞానం ఉంది. రామాయణం నుండి మహాభారతం నుండి ఇటీవలి తెలుగు సాహిత్యం వరకు ఏదైనా పద్యం లేదా కథలను చదవగలడు. అందుకే జై బాలయ్య ఒక ఎమోషన్.

Also Read: Guntur Beauty: ఘాటెక్కిస్తున్న ‘గుంటూరు కారం’.. మ‌హేష్ మ‌ర‌ద‌లిగా శ్రీలీల!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Jai Balayya
  • latest tollywood news
  • nandamuri balakrishna
  • tollywood actor

Related News

Wishes pouring in for Balayya...

Happy Birthday NBK: బాలయ్యకు వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు..

‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని అటు కుటుంబ సభ్యులు, ఇటు సినీ ప్రపంచం సోషల్ మీడియా వేదికగా పండుగ వాతావరణాన్ని సృష్టించారు. నందమూరి కుటుంబ సభ్యులతో పాటు సినీ సెలబ్రిటీలు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఆయన చూపించే అన్‌స్టాపబుల్ ఎనర్జీని, నిజజీవితంలో ఆయనకున్న పసివాడి మనస్తత్వాన్ని కొనియాడుతూ… నటు

  • Chandrababu's birthday wishes to Balayya

    HappyBirthdayNBK: బాల‌య్య‌కు చంద్ర‌బాబు బ‌ర్త్‌డే విషెస్

Latest News

  • AI Data Center : మెటా, రిలయన్స్ చారిత్రాత్మక ఒప్పందం..గుజరాత్‌లో ‘ఏఐ డేటా సెంటర్’

  • Evening Puja : సాయంత్రం దేవుడిని పూజించేటప్పుడు ఈ మంత్రాలు పఠించండి.. అదృష్టం కలిసి వస్తుంది..!!

  • Thalliki Vandanam: తల్లికి వందనం డబ్బులు పడేది ఆరోజే!

  • Pemmasani Chandra Sekhar: ఏపీకి కేంద్రం భారీగా నిధులు మంజూరు: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

  • Amit Shah: తెలంగాణలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd