HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Its A Wrap Radhika Apte Finishes Shooting For Forensic

ఫోరెన్సిక్ షూటింగ్ క్లోజ్ ..బాలీవుడ్ లో ఆప్టేపై భారీ అంచ‌నాలు

ప్రేక్ష‌కులు ఎదురుచూస్తోన్న రాధికా అప్టే ఫోరెన్సిక్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆ విష‌యాన్ని ఆప్టే మీడియాకు వెల్ల‌డించింది. ఈ సినిమాను క్రిమిన‌ల్ జ‌స్టిస్ చిత్రం ఫేమ్ విశాల్ ప్యూరియా డైరెక్ట్ చేస్తున్నాడు.

  • Author : Hashtag U Date : 25-09-2021 - 4:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

ప్రేక్ష‌కులు ఎదురుచూస్తోన్న రాధికా అప్టే ఫోరెన్సిక్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆ విష‌యాన్ని ఆప్టే మీడియాకు వెల్ల‌డించింది. ఈ సినిమాను క్రిమిన‌ల్ జ‌స్టిస్ చిత్రం ఫేమ్ విశాల్ ప్యూరియా డైరెక్ట్ చేస్తున్నాడు. షోహం రాక్ స్టార్‌, మినీ ఫిల్మ్స్ సంయుక్తంగా ఫోరెన్సిక్ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో కో స్టార్ గా న‌టించిన విక్ర‌మ్ మెస్సే ఇన్ స్ట్రాగ్రామ్ లో ఈ సినిమాకు సంబంధించిన ఫోటోను పోస్ట్ చేశాడు.
మ‌రో రెండు చిత్రాల్లో రాధికా ఆప్టే న‌టిస్తున్నారు. వాస‌న్ బాల నిర్మిస్తోన్న మోనిక, ఓ మై డార్లింగ్ సినిమాల్లో న‌టిస్తున్నారు. ఫోరెన్సిక్ సినిమా మీద బాలీవుడ్ లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. రాధికా ఆప్టేకు కెరీర్ ప‌రంగా స‌రికొత్త రికార్డ్ ల‌ను ఇస్తుంద‌ని ప్రేక్ష‌కులు భావిస్తున్నారు. బాలీవుడ్ వ‌ర్గాల్లో ఈ సినిమా ఓప‌నింగ్స్ మీద పెద్ద ఎత్తున హోప్స్ పెట్టుకున్నారు. ఇంకా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించ‌లేదు. సినిమా షూటింగ్ పూర్త‌యిన విష‌యాన్ని పీటీఐతో రాధికా ఆప్టే పంచుకున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bollywood news
  • forensic movie
  • radhika apte

Related News

    Latest News

    • Honey Trap : కోడిపెట్టను ఎరగా వేసి పుంజు ఎత్తుకెళ్లారు..వీళ్లు మాములు కిలాడీలు కాదు !!

    • Good News : సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు?

    • Carrot and Beetroot Prices : భారీగా తగ్గిన క్యారెట్, బీట్రూట్ ధరలు

    • Kitchen Budget : సామాన్యుడి పై కిచెన్ బడ్జెట్ భారం.. పెరగనున్న కిరాణా బిల్లు!

    • శాస్త్ర‌వేత్త‌ల‌తో స‌మావేశ‌మైన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి!

    Trending News

      • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

      • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

      • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

      • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

      • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd