HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Is Mahalakshmi Pregnant This Star Couple Going To Be Parents

Mahalakshmi and Ravinder: ఈ స్టార్ కపుల్ తల్లిదండ్రులు కాబోతున్నారా..?

తమిళ సినీ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ కొన్ని నెలల క్రితం సీరియల్ నటి మహాలక్ష్మిని వివాహం చేసుకున్నారు.

  • Author : Balu J Date : 17-11-2022 - 3:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Star Couple
Star Couple

తమిళ సినీ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ కొన్ని నెలల క్రితం సీరియల్ నటి మహాలక్ష్మిని వివాహం చేసుకున్నారు. పెళ్లిచేసుకున్న నాటి నుంచి ఈ జంట  సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. రవీందర్ ఇటీవల తన భార్యకు నగలు, సరికొత్త కారు, ఖరీదైన బహుమతులను అందించి ప్రత్యేకార్షణగా నిలిచాడు. ‘మురుంగక్కై చిప్స్’ నిర్మాత తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ పై అనేక రూమర్స్ వస్తున్నాయి. మహాలక్ష్మి గర్భవతి కావచ్చు రూమర్ వినిపిస్తోంది. ఈ జంట డిన్నర్ డేట్‌లో రెగ్యులర్ గా కనిపించడమే అందుకు కారణం.

“మై హ్యాపీనెస్ ఈజ్ కాజ్ ఆఫ్ ఐ లవ్ యూ.. ఇట్స్ ప్యూర్లీ కోజ్ ఆఫ్ యూ లైవ్ ఫర్ నా కోసం ఐ డోంట్ ఎక్స్‌ప్రెస్డ్..” అని మహాలక్ష్మి రియాక్ట్ అయ్యింది. మహాలక్ష్మి బేబీ బంప్ పట్టుకోవడంతో ‘‘బహుశా తాను గర్భవతి (ప్రెగ్నెన్సీ)’’ భావిస్తున్నారు చాలామంది నెటిజన్స్. అయితే ఇద్దరు ఇంతుకుముందే డివోర్స్ తీసుకొని పెళ్లి చేసుకున్నారు. అయితే మహలక్ష్మీ డబ్బుల కోసమే నిర్మాతను పెళ్లి చేసుకుందనే విమర్శలు కూడా వినిపించాయి. ఏదే ఏమైనా ఈ జంట స్టార్ కపుల్ గా పేరు తెచ్చుకొని ట్రెండింగ్ లో నిలిచారు.

 

View this post on Instagram

 

A post shared by Ravindar Chandrasekaran (@ravindarchandrasekaran)


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Kollywood
  • mahalaxmi
  • Parents
  • pregnency

Related News

Rajinikanth's Jailer 2 footage surfaces online Sun Pictures

Rajinikanth: కోలీవుడ్‌లో మరో షాక్.. రజనీ ‘జైలర్ 2’ సీన్స్ లీక్!

Jailer 2 కోలీవుడ్‌లో లీకేజీల కలకలం ఆగడం లేదు. ఇటీవల విజ‌య్‌ ‘జన నాయగన్’ చిత్రం నుంచి కీలక సన్నివేశాలు బయటకు రావడం మరువకముందే, తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ సినిమాకు కూడా లీకుల బెడద తప్పలేదు. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫుటేజీ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కావడంతో తమిళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది. ఈ అనూహ్య పరిణామంతో అప్ర

    Latest News

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

    • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

    • నేడు గుజరాత్ vs ముంబై మ్యాచ్‌.. గెలుపెవ‌రిది?

    • Stone-Grinding Process : పిండి రుబ్బే సరికొత్త పరికరాన్ని తీసుకొచ్చిన సాఫ్టెల్ సంస్థ

    Trending News

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

      • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

      • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

      • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

      • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd