HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Is Kajal Agarwal Pregnant With Her First Child

ఆచార్య హీరోయిన్ గ‌ర్భ‌వ‌తి?

  • Author : Hashtag U Date : 16-09-2021 - 5:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ గర్భ‌వ‌తిని టాలీవుడ్ టాక్. ఆచార్య సినిమాలో బిజీగా ఉన్న ఆమో గ‌త ఏడాది గౌత‌మ్ తో పెళ్లి చేసుకున్న విష‌యం విదితమే. ఏడేళ్లుగా స్నేహం చేయ‌డంతో పాటు మూడేళ్లుగా గౌత‌మ్, కాజ‌ల్ క‌లిసి ఉన్నారు. మ‌గ‌బిడ్డ‌కు కాజ‌ల్ జ‌న్మ‌నివ్వ‌బోతుంద‌ని గౌత‌మ్ ఆశిస్తున్నార‌ట‌. కానీ, కాజ‌ల్ ఏ విష‌యాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు ధ్రువీక‌రించ‌లేదు. ఆమె మౌనం ఉహాగానాల‌కు బ‌లం చేకూరేలా ఉంది. త్వ‌ర‌లోనే బిడ్డ‌కు కాజ‌ల్ త‌ల్లి కాబోతున్న‌ట్టు టాలీవుడ్ గుస‌గుస‌లు.
ఆచార్య‌, ఘోస్ట్ సినిమాల నిర్మాత‌లు మాత్రం సినిమా నిర్మాణాల‌ను త్వ‌ర‌గా పూర్తి చేసుకోవ‌డాల‌ని తొంద‌ర‌ప‌డుతున్నార‌ట‌. చిరంజీవి, నాగార్జున ఈ రెండు సినిమాల్లో హీరోలుగా ఉన్నారు. వాళ్ల స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్. అందుకే, షెడ్యూల్ కు ముందుగానే సినిమాల‌ను పూర్త చేసుకోవాల‌ని నిర్మాత‌లు హ‌డావుడి చేస్తున్నార‌ట‌. గ‌ర్భ‌ధార‌ణ కార‌ణంగా షూటింగ్ లు ఆల‌స్యం అవుతాయ‌ని ఆందోళ‌న ప‌డుతున్నార‌ని సినీ వ‌ర్గాల టాక్.
కాజల్ అక్టోబర్ 30, 2020 న ముంబైలో జరిగిన సన్నిహిత వేడుకలో గౌతమ్ కిచ్లుతో వివాహం చేసుకున్నారు. COVID-19 కారణంగా వారి వివాహం సన్నిహిత సంబంధంగా ఉన్నప్పటికీ, వారు ముంబైలోని అద్భుతమైన తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌లో ప్రతిజ్ఞ చేసినందున ఇది కల కంటే తక్కువ కాదు. కాజల్ మరియు ఆమె భర్త అత్యంత నిజమైన ప్రేమ కథను కలిగి ఉన్నారు. వీరిద్దరూ 7 సంవత్సరాలు స్నేహితులుగా ఉన్నారు మరియు వివాహానికి ముందు 3 సంవత్సరాలు సంబంధంలో ఉన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • acharya latest updates
  • acharya movie
  • bollywood
  • kajal agarwal
  • kajal pregnant
  • tollywood news

Related News

Major twist in the Kadambari Jethwani intimidation case; the net closes in on the YCP leader.

Kadambari Jethwani: కాదంబరి జెత్వాని బెదిరింపుల కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత చుట్టూ ఉచ్చు.

సీఐడీ ఛార్జిషీట్ ప్రకారం, తాము సన్నిహిత సంబంధంలో ఉన్నప్పటి ఫోటోలను విడుదల చేస్తానని కాదంబరి జెత్వాని బెదిరించారని, తన నుంచి పదేపదే డబ్బు డిమాండ్ చేశారని వైఎస్సార్‌సీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఆరోపించారు. విజయవాడ: నటి కాదంబరి జెత్వానిపై ఉన్న బెదిరింపుల కేసులో, తనను రూ. 1.32 కోట్లు చెల్లించాలని బెదిరించారన్న వైఎస్సార్‌సీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదును బలపర

  • What happened to Salman Khan? 'Bhaijaan' has changed beyond recognition.

    Salman Khan: సల్మాన్ ఖాన్‏కు ఏమైంది..? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన భాయ్‌జాన్

  • 'I am an actor, not a politician' – Vivek Oberoi's shocking comments on Sonam Wangchuk's hunger strike.

    Vivek Oberoi: ‘నేను నటుడిని, రాజకీయ నాయకుడిని కాదు’.. సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షపై వివేక్ ఒబెరాయ్ షాకింగ్ కామెంట్స్

Latest News

  • Nara Lokesh: కాకినాడలో NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించార

  • Bahrain: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

  • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

  • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd