HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Indian 2 %e0%b0%95%e0%b0%ae%e0%b0%b2%e0%b1%8d %e0%b0%87%e0%b0%82%e0%b0%a1%e0%b0%bf%e0%b0%af%e0%b0%a8%e0%b1%8d 2%e0%b0%95%e0%b0%bf %e0%b0%b0%e0%b0%bf%e0%b0%b2%e0%b1%80%e0%b0%9c%e0%b1%8d %e0%b0%a1

Indian 2 : కమల్ ఇండియన్ 2కి రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందట.. ఎప్పుడంటే..!

కమల్ ఇండియన్ 2కి రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారట. ఇండియన్ 1ని రిలీజ్ చేసిన నెలలోనే..

  • By News Desk Published Date - 11:31 AM, Tue - 2 April 24
  • daily-hunt
Indian 2 Release Date
Indian 2 Release Date

Indian 2 : శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా 1996లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఇండియన్’. కమలహాసన్ డ్యూయల్ రోల్ చేసిన ఈ చిత్రం దేశభక్తి, లంచం వంటి సోషల్ మెసేజ్ పాయింట్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చి ఎన్నో ప్రశంసలు అందుకని ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. దాదాపు 28 ఏళ్ళ తరువాత ఈ చిత్రానికి సీక్వెల్ ని తీసుకు వస్తున్నారు కమల్ అండ్ శంకర్. అయితే ఈ సీక్వెల్ ని రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇండియన్ 2, ఇండియన్ 3 టైటిల్స్ తో ఈ సినిమాలను రూపొందిస్తున్నారు.

ఆల్రెడీ ఈ రెండు భాగాలకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది. ప్రస్తుతం ఇండియన్ 2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. కాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని ఇప్పటివరకు మేకర్స్ అనౌన్స్ చేయలేదు. ఆమధ్య ఈ సినిమాని ఆగష్టులో రిలీజ్ చేస్తారంటూ టాక్ వినిపించింది. కానీ ఇప్పటివరకు అప్డేట్ లేదు. తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటంటే.. ఈ సినిమాని సమ్మర్ హాలిడేస్ లో తీసుకు వచ్చేందుకు సిద్దమవుతున్నారట.

మే 24న ఈ సినిమాని రిలీజ్ చేయడానికి మేకర్స్ డేట్ లాక్ చేసారని తమిళ్ ఫిలిం వర్గాల్లో గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సమయానికి ఎన్నికల పోలింగ్ కూడా అయ్యిపోతుంది. ఆ తరువాత కౌంటింగ్ అండ్ రిజల్ట్ డేట్స్ తో మూవీ రిలీజ్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఇండియన్ 1 సినిమా కూడా మే నెలలోనే రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఇండియన్ 2ని ఇదే నెలలో రిలీజ్ చేసి హిట్ కొట్టాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. మరి నిజంగానే ఈ సినిమాని మే నెలలోనే రిలీజ్ చేస్తారా లేదా చూడాలి.

Also read : Adivi Sesh : అడివి శేష్‌ని సర్‌ప్రైజ్ చేసిన పవన్ తనయుడు అకిరా.. ఫిదా అయిపోయిన శేష్..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • indian 2
  • kajal agarwal
  • Kamal Haasan
  • shankar

Related News

    Latest News

    • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

    • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

    • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

    • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

    • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd