HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >I Am Also A Child Of Telangana Poonam Kaur Emotional

Poonam Kaur Emotional: నేనూ తెలంగాణ బిడ్డనే.. పూనమ్ కౌర్ ఎమోషనల్!

నేను తెలంగాణలో పుట్టి పెరిగిన అమ్మాయిని. అయితే నా మతం పేరు చెప్పి నన్ను తెలంగాణ నుంచి వేరు చేస్తున్నారు.

  • Author : Balu J Date : 07-03-2023 - 2:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Poonam
Poonam

హీరోయిన్ పూనమ్ కౌర్ (Poonam Kaur) నిత్యం వార్తల్లోకెక్కుతున్నారు. సొసైటీలో జరుగుతున్న పలు విషయాలను ప్రస్తావిస్తూ ట్వీట్ చేస్తుండటంతో ఈ నటి హాట్ టాపిక్ గా మారారు. పలు రాజకీయపరమైన విషయాలపై మాట్లాడుతూ అందరీ ద్రుష్టి ఆకర్షిస్తున్నారు. గతంలో రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. అయితే  తాజాగా సోమ‌వారం రాజ్‌భ‌వ‌న్‌లో మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లు జ‌రిగాయి. ఈ వేడుక‌ల్లో పూన‌మ్ కౌర్ కూడా పాల్గొన్నారు.

ఆమె మాట్లాడే సంద‌ర్భంలో ‘‘నేను తెలంగాణలో పుట్టి పెరిగిన అమ్మాయిని. అయితే నా మతం పేరు చెప్పి నన్ను తెలంగాణ నుంచి వేరు చేస్తున్నారు. నేను పంజాబీ అమ్మాయినని ఎప్పుడూ చెబుతుంటారు. నేను ఇక్క‌డే పుట్టాను.. పెరిగాను. నా మతం న‌న్ను నా రాష్ట్రం నుంచి వేరు చేయ‌దు. మీ అంద‌రిలాగానే నేను తెలంగాణ బిడ్డ‌ని. నేను పంజాబీ అని చెప్పి వేరు చేస్తున్నారు’’ అని ఎమోష‌న‌ల్ అయ్యారు. స్టేజ్‌పై క‌న్నీళ్లు (Poonam Kaur) పెట్టుకున్నారు.

పూన‌మ్ కౌర్ తెలంగాణ‌పై చేసిన సెన్సేష‌న‌ల్ వీడియో సోష‌ల్ మీడియా (Social media)లో తెగ వైర‌ల్ అవుతుంది. అయితే ఆమెను ఎవ‌రు దూరం పెడుతున్నార‌నే విష‌యంపై మాత్రం ఆమె ఆ వీడియోలో బ‌హిరంగ ప‌ర‌చ‌లేదు. గ‌వ‌ర్న‌ర్ ఉండే రాజ్ భ‌వ‌న్‌లో ఓ హీరోయిన్ అంత బ‌హిరంగంగా, ఎమోష‌న‌ల్‌గా క‌న్నీళ్లు పెట్టుకుని అలా మాట్లాడ‌టం నిజంగా ఆలోచించ‌ద‌గ్గ ప‌రిణామ‌మే. తెలుగు, త‌మిళం స‌హా ద‌క్షిణాది చిత్రాల్లో న‌టించిన పూన‌మ్ కౌర్ వివాదాల్లో ఎక్కువ‌గా నిలుస్తున్నారు. ఈ బ్యూటీకి (Poonam Kaur) ఓ టాలీవుడ్ టాప్ హీరోతోనూ లింక్స్ ఉన్నట్ల సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

నేను తెలంగాణలో పుట్టాను.. నేను తెలంగాణ బిడ్డనే

నేను పంజాబీని అని, సిక్కుని అని.. మతం పేరు మీద నన్ను తెలంగాణ నుండి వేరుచేద్దాం అని చూస్తున్నారు – పూనమ్ కౌర్#PoonamKaur #Telangana pic.twitter.com/jExlCJ82vp

— Telugu Scribe (@TeluguScribe) March 6, 2023


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • emotional
  • hyderabad
  • Poonam Kaur
  • viral video

Related News

Nepali Gang Loots Gold In Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్‌

హైదరాబాద్ నగరంలో నేపాలీ ముఠా మరో భారీ దోపిడీకి పాల్పడింది. గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో నివసిస్తున్న ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో సుమారు ఒక కిలో బంగారు ఆభరణాలు, విలువైన వజ్రాలను ఈ ముఠా దోచుకుంది. ఇంట్లో పనిమనుషులుగా చేరిన నేపాల్‌కు చెందిన దంపతులే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యజమాని కుటుంబం ముంబై వెళ్లిన సమయంలో వీరు ఈ ఘాతుకానికి ఒడి

    Latest News

    • AI Data Center : మెటా, రిలయన్స్ చారిత్రాత్మక ఒప్పందం..గుజరాత్‌లో ‘ఏఐ డేటా సెంటర్’

    • Evening Puja : సాయంత్రం దేవుడిని పూజించేటప్పుడు ఈ మంత్రాలు పఠించండి.. అదృష్టం కలిసి వస్తుంది..!!

    • Thalliki Vandanam: తల్లికి వందనం డబ్బులు పడేది ఆరోజే!

    • Pemmasani Chandra Sekhar: ఏపీకి కేంద్రం భారీగా నిధులు మంజూరు: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

    • Amit Shah: తెలంగాణలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd