HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Honeybee Attack Devara Shooting Unit

NTR : దేవర షూటింగ్ యూనిట్ ఫై తేనెటీగల దాడి..

ఫైట్ సీన్ చిత్రీకరణ కోసం డ్రోన్ ఎగరవేయగా.. ఆ శబ్దానికి తేనెటీగలు ఎగిరి అక్కడ ఉన్న వారిపై దాడి చేసాయి

  • Author : Sudheer Date : 06-05-2024 - 8:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Devara War 2 Prashanth Neel Movie Updates Are Coming On Ntr Birthday
Devara War 2 Prashanth Neel Movie Updates Are Coming On Ntr Birthday

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) – కొరటాల శివ (Koratala Shiva) కలయికలో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ దేవర (Devara). ఈ మూవీ ఫై అభిమానుల్లో చిత్రసీమలో ఏ రేంజ్ లో అంచనాలు నెలకొని ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఆచార్య ప్లాప్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా కొరటాల ఈ చిత్రాన్ని తీసుకొని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం తాలూకా పలు విషయాలు సినిమా ఫై ఆసక్తి పెంచగా..ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అల్లూరి జిల్లా మోదకొండమ్మ పాదాల వద్ద జరుగుతుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ఫై తేనెటీగలు దాడి చేశాయి. ఫైట్ సీన్ చిత్రీకరణ కోసం డ్రోన్ ఎగరవేయగా.. ఆ శబ్దానికి తేనెటీగలు ఎగిరి అక్కడ ఉన్న వారిపై దాడి చేసాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఈ దాడి లో దాదాపు 20 మంది జూనియర్ ఆర్టిస్ట్ లకు గాయాలు అయ్యాయి. వీరిని వెంటనే అక్కడ ఉన్న హాస్పటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఎన్టీఆర్ లేరు. ప్రస్తుతం అయన వార్ 2 షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ (Janvi kapoor), మ‌రాఠీ భామ శృతి మరాటే హీరోయిన్లుగా నటిస్తుండగా.సైఫ్ అలీఖాన్ విల‌న్‌గా నటిస్తున్నాడు. మ‌ల్టీ లింగ్యువల్‌ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్‌ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.

Read Also : T20 World Cup: ప్రపంచకప్ గెలిపించే మొనగాడు అతడే


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Alluri district
  • Devara
  • devara unit
  • HoneyBee Attack
  • Koratala Shiva
  • ntr

Related News

    Latest News

    • సౌతాఫ్రికాను చిత్తు చేసి టీ20 సిరీస్‌ను కైవ‌సం చేసుకున్న భార‌త్‌!

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • జ‌గ‌న్‌కు మంత్రి స‌వాల్‌.. పీపీపీ మోడల్ అక్రమమైతే జైలుకు పంపాల‌ని!

    • టీ20 ప్రపంచకప్ 2026.. శ్రీలంక‌కు కొత్త కెప్టెన్‌!

    • ప్యారడైజ్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్‌.. బిర్యానీ పాత్ర‌లో సంపూర్ణేష్ బాబు!

    Trending News

      • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

      • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd