Meenakshi Chaudhary: హిట్ బ్యూటీ సెక్సీ ఫోజులు.. చినిగిన జీన్స్ లో గ్లామర్ షో!
నాభి, నడుము, ఎద అందాలను ప్రదర్శిస్తూ కిక్ ఇస్తోంది హిట్ బ్యూటీ మీనాక్షి
- By Balu J Published Date - 04:22 PM, Fri - 13 January 23
హిట్ బ్యూటీ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) నటనలోనే కాదు.. అందాల ప్రదర్శనలోనూ దుమ్మురేపుతోంది. నాభి, నడుము అందాలను ప్రదర్శిస్తూ కిక్ ఇస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. చినిగిన జీన్స్, టాప్స్ ధరించి ఆకట్టుకుంది. తెలుగులో ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తోన్న అందాల భామ (Meenakshi Chaudhary). ఇచట వాహనములు నిలుపరాదు, ఖిలాడి వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఈ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. తన అందచందాలతో వరుసగా సినిమాల్లో అవకాశాలను అందుకుంటోంది.
ఈ భామ ఇటీవల అడివి శేష్ హీరోగా వచ్చిన హిట్ 2 (Hit2) లో నటించింది. ఈ సినిమాలో ఆమె ఆర్యా అనే పాత్రలో కనిపించింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. మొదటి హిట్ సినిమాలో విశ్వక్ సేన్ నటించగా.. సీక్వెల్లో శేష్ నటించారు. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. హిట్ 2 సినిమాలో ఈ బ్యూటీ (Meenakshi Chaudhary) అడవి శేష్ తో రొమాన్స్ చేసి ఆకట్టుకుంటుంది.
Also Read: Honey Rose: టాలీవుడ్ రోజ్ ‘హనీ రోజ్’
Related News
Tollywood: ‘సితార’ సినిమాకు 40 వసంతాలు.. తెలుగు చలన చిత్రాల్లో ఓ కల్ట్ క్లాసిక్!
Tollywood: పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ దర్సకత్వంలో ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన కళాత్మక కావ్యం సితార’. ఏప్రిల్ 27, 1984న విడుదలైన ఈ చిత్రం 40 వసంతాలు పూర్తి చేసుకుంది. పూర్ణోదయా చిత్రాలైన ‘తాయారమ్మ-బంగారయ్య’, ‘శంకరాభరణం’, ’సీతాకోకచిలక’చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన వంశీలో ఉన్న ప్రతిభను గుర్తించిన ఏడిద నాగేశ్వరరావు, వంశీకి ఈ అవకాశం ఇచ్చారు. వంశీ రచించిన ‘మహల్లో క�