HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Harihara Veeramallu Latest Pic On Social Media

Pawan Kalyan : పవన్ దుమ్ములేపడం ఖాయం… సోషల్ మీడియాలో హరిహర వీరమల్లు లేటెస్ట్ పిక్..!!

ఈ మధ్యే పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు షూటింగ్ తిరిగి ప్రారంభించారు.

  • Author : hashtagu Date : 10-10-2022 - 4:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hari Hara
Hari Hara

ఈ మధ్యే పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు షూటింగ్ తిరిగి ప్రారంభించారు. చిత్రీకరణ మొదలు కానప్పటికీ..కీలక యాక్షన్ సన్నివేశాలు జరుగుతున్నట్లు సమాచారం. దీంతో వర్క్ షాప్స్ నిర్వహిస్తున్నారు. గత రెండు వారాలుగా ఈ వర్క్ షాప్స్ లో పవన్ పాల్గొంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భీకర యాక్షన్ సన్నివేశాలకు పవన్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

హుడీ జాకెట్ ధరించిన పవన్…యాక్షన్ స్టంట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ వర్క్ షాప్ కు సంబంధించి పవన్ పిక్ ను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ గా మారింది. పవన్ లేటెస్ట్ లుక్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగించే విధంగా ఉంది. ఈ పిక్ చూసిన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Sneak peek of our #HariHaraVeeraMallu @PawanKalyan garu in the #PracticeSession @DirKrish @AgerwalNidhhi @mmkeeravaani @AMRathnamOfl @ADayakarRao2 @gnanashekarvs @saimadhav_burra @cinemainmygenes @benlock #NeetaLulla pic.twitter.com/K09NC7QWAO

— Hari Hara Veera Mallu (@HHVMFilm) October 10, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Hari Hara Veera Mallu
  • latest pic
  • Pawan Kalyan

Related News

    Latest News

    • Men Skincare: మగవారికి కూడా మెరిసే చర్మం కావాలంటే ఇలా చేయాల్సిందే!

    • Nitish Kumar Reddy: నితీశ్ కుమార్ రెడ్డికి గాయం.. ఐర్లాండ్ సిరీస్‌కు దూరం.. ఇంగ్లాండ్‌ టూర్‌కూ అనుమానమే.?

    • Anna Hazare: మహారాష్ట్ర ఆర్టీఐ నిబంధనల సవరణలను రద్దు చేయకపోతే.. జులై 5 నుంచి నిరవధిక నిరాహార దీక్ష: అన్నా హజారే

    • Nara Lokesh – Ram Charan: నారా లోకేష్‌తో పోలికపై రామ్ చరణ్ షాకింగ్ రియాక్షన్.. రిపబ్లిక్ సమిట్‌లో కామెంట్స్ వైరల్

    • Chandrababu : విశాఖ ఫార్మా సిటీ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd