HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Good News For Movie Lovers Kgf Chapter 3 Update

KGF Chapter 3: అదిరిపోయే అప్ డేట్.. కేజీఎఫ్ 3 వచ్చేస్తోంది!

కేజీఎఫ్ సిరీస్ అందర్నీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ పార్ట్ 3 కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు.

  • Author : Balu J Date : 29-09-2023 - 6:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kgf3
Kgf3

‘కే జి ఎఫ్-1’, ‘కేజీఎఫ్-2’ చిత్రాల్లో నటించిన కన్నడ రాకింగ్ స్టార్ యష్ ‘కే జీ ఎఫ్’ చాప్టర్ 3 లోను నటించనున్నారు. KGF ఫ్రాంచైజీ సూపర్ సక్సెస్ అందించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యష్ KGF: చాప్టర్ 3 కోసం సిద్ధమవుతున్నట్టు అనేక వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం నుంచి చాప్టర్ 3 కూడా రాబోతున్నట్టు సమాచారం. చిత్రీకరణ 2024 రెండవ భాగంలో ప్రారంభమవుతన్నట్టు తెలుస్తోంది. KGF చాప్టర్ 3 2025లో విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ చిత్రం 1978 నుంచి 1981 మధ్య సెట్ చేయబడింది.

KGF చాప్టర్ 3 మొత్తం రాకీ భాయ్ తన సామ్రాజ్యాన్ని USA, 16 ఇతర దేశాలకు విస్తరించడం అనే పాయింట్ తో తెరకెక్కబోతుంది. KGF చాప్టర్ 3 కూడా భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేయబడింది. ప్రశాంత్ నీల్ త్వరలో ఈ ప్రాజెక్ట్ పనిని ప్రారంభించనున్నారు. ఈ చిత్రానికి యష్ అధికారికంగా ఆమోదం తెలిపారు. యష్ డిసెంబర్‌లో గీతు మోహన్‌దాస్ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. పాన్-ఇండియన్ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. కాగా పార్ట్ 3 లో యశ్ తో పాటు ప్రభాస్ కూడా కనిపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: PM Modi: రూ.13,500 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ శంకుస్థాపన


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Big Update
  • KGF3
  • pan india
  • yash

Related News

    Latest News

    • న్యూ ఇయర్ వేళ కేసీఆర్, హరీశ్ లపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

    • కెసిఆర్ అసెంబ్లీకి రావాలి.. ఆయన గౌరవానికి, వాదనలకు ఎలాంటి ఆటంకం కలిగించం – సీఎం రేవంత్ స్పష్టం

    • కొత్త సంవ‌త్స‌రం.. ఈ రాశుల వారికి అదృష్టం!

    • ఏపీ ప్రభుత్వానికి మంచి కిక్కు ఇచ్చిన న్యూ ఇయర్ మద్యం అమ్మకాలు

    • పాలమూరు-రంగారెడ్డిపై చర్చకు కెసిఆర్ వస్తాడా ?

    Trending News

      • రవితేజ-వివేక్ ఆత్రేయ కాంబోలో హారర్ థ్రిల్లర్?

      • కొత్త సంవ‌త్స‌రం రోజే అమెరికాకు బిగ్ షాక్‌!!

      • ఫిబ్ర‌వరి 1 నుండి భారీగా పెర‌గ‌నున్న ధ‌ర‌లు!

      • హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో భార‌త్ జ‌ట్టు 2026 టీ20 ప్రపంచ కప్ గెలవగలదా?

      • కొత్త ఏడాదిలో కేంద్రం బిగ్ షాక్.. భారీగా పెరగనున్న సిగరెట్లు, బీడీ, పాన్ మసాలా ధరలు..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd