HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Godfather Gets The Ott Release Date

GodFather OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గాడ్ ఫాదర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

తాజాగా గాడ్ ఫాదర్ సినిమా ఇప్పుడు ఓటిటి లో సందడి చేసేందుకు సిద్ధం అయ్యింది. ఈ చిత్రాన్ని సొంతం చేసుకున్న దిగ్గజ ఓటిటి సంస్థ నెట్

  • Author : Balu J Date : 02-11-2022 - 2:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Godfahter
Godfahter

తాజాగా గాడ్ ఫాదర్ సినిమా ఇప్పుడు ఓటిటి లో సందడి చేసేందుకు సిద్ధం అయ్యింది. ఈ చిత్రాన్ని సొంతం చేసుకున్న దిగ్గజ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు ఈ చిత్రం స్ట్రీమింగ్ డేట్ ని లాక్ చేశారు. గాడ్ ఫాదర్ సినిమా ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ వస్తుందన్న విషయాన్ని ప్రకటించారు. తెలుగు మరియు హిందీలో ఈ నవంబర్ 19 నుంచి గాడ్ ఫాదర్ సినిమా స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉండనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే దసరా రోజు విడుదలైన నాగార్జున ది ఘోస్ట్ మూవీ కూడా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించారు. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన పాత్రను సల్మాన్ చేసారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ సినిమా ఎండింగ్‌లో చిరంజీవి, సల్మాన్ ఖాన్ అంటూ చేసిన ‘తార్‌మార్ తక్కర్ మార్’ పాట పాపులర్ అయింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • god father
  • megastar chiranjeevi
  • Netflix
  • OTT platform

Related News

    Latest News

    • 148 ఏళ్ల క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు!

    • జోహన్నెస్‌బర్గ్‌లో మారణకాండ.. విచక్షణారహిత కాల్పుల్లో 11 మంది మృతి!

    • ప్రియాంక గాంధీ చెప్పిన నీలి ప‌సుపు అంటే ఏమిటి? ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉంటాయా?

    • లోకేశ్ ఫస్ట్ & లాస్ట్ క్రష్ ఎవ్వరో తెలుసా?

    • ఈ టాలీవుడ్ హీరోయిన్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

    Trending News

      • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

      • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

      • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd