HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Global Star Ram Charan In Kamal Hassan Indian 3

Global Star Ram Charan : ఇండియన్ 3 లో గ్లోబల్ స్టార్..?

Global Star Ram Charan ఓ పక్క శంకర్ తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఆయనతో మరో సినిమా ప్లానింగ్ లో ఉన్నట్టు

  • By Ramesh Published Date - 12:05 PM, Mon - 16 October 23
  • daily-hunt
Is The Look Final for Ram Charan Bucchi Babu Movie
Is The Look Final for Ram Charan Bucchi Babu Movie

Global Star Ram Charan ఓ పక్క శంకర్ తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఆయనతో మరో సినిమా ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. గేమ్ చేంజర్ తో పాటుగా శంకర్ మరోపక్క కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమా చేస్తున్నారు. కమల్ హాసన్ (Kamal Hassan) తో పాతికేళ్ల క్రితం చేసిన ఇండియన్ సినిమాకు సీక్వెల్ గా ఈ ఇండియన్ 2 వస్తుంది. అయితే ఇండియన్ 2 కథ రెండు భాగాలుగా చెప్పాలని అనుకుంటున్నారట. అందుకే ఇండియన్ 2 తో పాటుగా ఇండియన్ 3 కూడా ఉంటుందని తెలుస్తుంది. ఇండియన్ 3 లో కమల్ తో పాటుగా మరో క్రేజీ స్టార్ కూడా నటిస్తారని అంటున్నారు.

ఈ క్రమంలో ఇండియన్ 3 లో గ్లోబల్ స్టార్ రాం చరణ్ (Ram Charan) నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. శంకర్ తో గేమ్ చేంజర్ (Game Change) చేస్తున్నాడు కాబట్టి చరణ్ మార్కెట్ ని క్యాష్ చేసుకునే క్రమంలో ఇండియన్ 3 లో చరణ్ ని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. అదే జరిగితే మాత్రం కమల్, చరణ్ కాంబో బాక్సాఫీస్ బద్ధలు కొట్టే రికార్డులు ఏర్పడతాయని చెప్పొచ్చు. శంకర్ గేమ్ చేంజర్ పూర్తి చేశాక ఇండియన్ 2 ని కూడా ఫినిష్ చేస్తారు.

ఇండియన్ 3 ని కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెరకెక్కిస్తారని తెలుస్తుంది. ఇండియన్ 3 కోసం మరో నెల రోజుల షూట్ ప్లాన్ చేస్తున్నారట. ఇండియన్ 3 లో చరణ్ ఉండేది నిజమే అయితే పాన్ ఇండియా లెవెల్ లో ఆ సినిమా రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. రెండు దశాబ్ధాల క్రితమే పాన్ ఇండియా సినిమాలు చేసిన శంకర్ ఈసారి తన ప్లానింగ్ తో నేషనల్ లెవెల్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయాలని చూస్తున్నారు.

గేమ్ చేంజర్, ఇండియన్ 2 ఈ రెండు సినిమాలు కూడా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ఉంటాయి. ఇండియన్ 3 మాత్రం 2025 లో రిలీజ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. చరణ్ ఇండియన్ 3 లో నటిస్తే తెలుగులో కూడా ఆ సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడుతుంది. గేమ్ చేంజర్ తర్వాత బుచ్చి బాబుతో చరణ్ సినిమా లైన్ లో పెట్టాడు. ఆ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

Also Read : Raviteja : జై సినిమా.. ఇది మాస్ రాజా అంటే..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Game Changer
  • Global Star Ram Charan
  • Indian 3
  • kamal hassan
  • ram charan
  • shankar

Related News

Ar Rahman Peddi

AR Rahman : తెలుగు ప్రేక్షకుల అపోహలను రెహమాన్ ‘పెద్ది’తో తూడ్చేస్తాడా..?

AR Rahman : ఇప్పటికే మన స్టార్ హీరోలు దేవిశ్రీ ప్రసాద్, ఎస్.ఎస్. తమన్‌లతో సినిమాలు చేస్తున్నారు, కాబట్టి వారు కొత్త ఆప్షన్‌ల కోసం అన్వేషిస్తున్నారు

  • Trump Junior Charan

    Trump Junior – Charan : ట్రంప్ జూనియర్ తో పెద్ది ..మెగా అభిమానుల్లో సంబరాలు

  • Saroj Peddi

    Peddi : ‘పెద్ది’పై బండి సరోజ్ కుమార్ కీలక కామెంట్స్

Latest News

  • Assam: అస్సాంలో సంచలన నిర్ణయం.. బహుభార్యత్వంపై నిషేధం బిల్లు ఆమోదం!

  • Imran Khan: ఇమ్రాన్ ఖాన్ నిజంగానే చ‌నిపోయారా? సీఎంకే షాక్ ఇచ్చిన పాక్‌!

  • Earthquake: హిందూ మహాసముద్రంలో భూకంపం.. 5.3 తీవ్రత నమోదు!

  • WPL Auction: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం.. దీప్తి శర్మకు భారీ ధర, అలిస్సా హీలీ అన్‌సోల్డ్!

  • Tata Sierra: టాటా సియెర్రా.. కేవలం డిజైనే కాదు, సేఫ్టీలోనూ ‘సుప్రీమ్’!

Trending News

    • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

    • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

    • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

    • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd