Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Cinema News
  • ⁄Gangubai Kathiawadi Alia Bhatt Starrer To Stream On Netflix Check Premiere Date

Gangubai: ఓటీటీలోకి ‘గంగూబాయి’ వచ్చేస్తోంది!

సినీ ఇండస్ట్రీలో బయోపిక్స్ మాట వినిపించడం కామన్.

  • By Balu J Updated On - 04:03 PM, Wed - 20 April 22
Gangubai: ఓటీటీలోకి ‘గంగూబాయి’ వచ్చేస్తోంది!

సినీ ఇండస్ట్రీలో బయోపిక్స్ మాట వినిపించడం చాలా కామన్. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖుల జీవిత కథలు సినిమాగా తెరకెక్కి సూపర్ హిట్స్ కొట్టాయి. కానీ మొదటిసారి మాఫియా క్వీన్, వేశ్య నేపథ్యంలో  ‘గంగూబాయి కతియావాడి’ సినిమాగా రూపుదిద్దుకుంది. ఒక వేశ్య నుండి రెడ్ లైట్ ఏరియాకే డాన్‌గా మారిన ఓ మహిళ కథ ఇది. ఈ కథను బాలీవుడ్ కు మాత్రమే కాకుండా..  అందరికీ చూపించాలనుకున్నాడు సంజయ్ లీలా భన్సాలీ. అన్ని భాషల్లో రిలీజై ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇక ఈ సినిమా ఓటీటీ విడుద‌ల తేదీని చిత్ర బృందం తాజాగా ప్ర‌క‌టించింది. ఈ చిత్రం ఏప్రిల్ 26నుంచి ‘నెట్‌ఫ్లిక్స్‌’లో హిందీతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. గంగూబాయి క‌తియావాడి చిత్రం ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌లై భారీ క‌లెక్ష‌న్ల‌ను సాధించింది. ఈ చిత్రంతో ఆలీయాభ‌ట్ 100కోట్ల క్ల‌బ్‌లో చేరింది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ చిత్రం దాదాపు 130 కోట్ల నెట్ క‌లెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అజ‌య్ దేవ‌గ‌న్ కీల‌కపాత్ర‌లో న‌టించాడు.

Tags  

  • aliya
  • Gangubai Kathiawadi
  • OTT platform
  • Sanjay Leela Bhansali

Related News

RRR’ Streams: ఓటీటీలో ‘ఆర్ఆర్ఆర్’ సరికొత్త రికార్డ్!

RRR’ Streams: ఓటీటీలో ‘ఆర్ఆర్ఆర్’ సరికొత్త రికార్డ్!

ZEE5 ఇతర భాషల్లో వివిధ ఫార్మాట్‌లలో అనేక రకాల కంటెంట్‌ను నిర్విరామంగా అందిస్తోంది.

  • ‘SVP’ In OTT: ఓటీటీలోకి ‘సర్కారు వారి పాట’.. ఎప్పుడంటే?

    ‘SVP’ In OTT: ఓటీటీలోకి ‘సర్కారు వారి పాట’.. ఎప్పుడంటే?

  • Disney+ Hotstar: “9 అవర్స్” వెబ్ సిరీస్ స్ట్రీమింగ్

    Disney+ Hotstar: “9 అవర్స్” వెబ్ సిరీస్ స్ట్రీమింగ్

  • Nagarjuna: Zee5లో గాలివాన ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

    Nagarjuna: Zee5లో గాలివాన ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

  • Jr NTR Preferred: బాలీవుడ్ వైపు ‘జూనియర్’ చూపు!

    Jr NTR Preferred: బాలీవుడ్ వైపు ‘జూనియర్’ చూపు!

Latest News

  • BJP Janasena : పొత్తు పొత్తే..అవ‌మానం మామూలే!

  • Lord Shiva: రుద్రాక్ష మాల ధరించిన వారికి కలిగే మంచి ఏంటి.. ఎలాంటి నియమాలు పాటించాలి?

  • Viral Video: మొదటిసారి బాదంను తిన్న ఉడుత.. రియాక్షన్ చూస్తే వావ్ అనాల్సిందే!

  • Bakrid : బక్రీద్ సందర్భంగా అధికారుల‌తో హైద‌రాబాద్ సీపీ రివ్యూ మీటింగ్‌

  • Cyber Fraud : సైబర్ మోసంలో రూ.39 లక్ష‌లు పోగొట్టుకున్న హైదరాబాద్ యువతి

Trending

    • Air India Alert : ఎయిర్ ఇండియా పేరుపై ఆఫర్.. అది ఫేక్ అంటూ మహారాజా క్లారిటీ!

    • Service Charge In Hotels : హోట‌ల్స్, రెస్టారెంట్లపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ 1915

    • Viral Video: పిల్లి తింగరి చేష్టలు.. ఓనర్ రియాక్షన్.. వైరల్ గా మారిన వీడియో!

    • On Camera: వాస్తు నిపుణుడు దారుణ హత్య.. సీపీ పుటేజీలో నిక్షిప్తమైన వీడియో!

    • Google’s July 4 Animation: గూగుల్ ను తిడుతున్న నెటిజన్స్.. కారణం ఏమిటంటే?

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: