HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Game Changer Video Leaked

Game Changer : గేమ్ ఛేంజర్ నుండి మరో వీడియో లీక్..

నిన్న అలా షూటింగ్ స్టార్ట్ చేసారో లేదో.. ఇలా షూటింగ్ వీడియో లీక్ అయ్యింది

  • By Sudheer Published Date - 08:14 PM, Thu - 23 November 23
  • daily-hunt
Game Changer Video Leak
Game Changer Video Leak

గేమ్ ఛేంజర్ లీకుల బెడద తప్పడం లేదు. వరుసగా సినిమాలు నుండి వీడియోస్ , ఫొటోస్ లీక్ అవుతూ మేకర్స్ కు తలనొప్పిగా మారుతున్నాయి. చిత్రసీమ (Film Industry)లో లీక్ (Leak) ల పర్వం అనేది కొత్తేమి కాదు..ఎప్పటి నుండి నడుస్తున్నదే. సినిమాలోని కీలక సన్నివేశాలు , సాంగ్స్ , ఫైటింగ్ సీన్లు ఇలా సినిమాలో హైలైట్స్ వి లీక్ అవుతూనే ఉంటాయి. మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అవి ఎక్కడినుండో ఓ చోట నుండి సోషల్ మీడియా లోకి లీక్ అయ్యి..వైరల్ అవుతుంటాయి.

We’re now on WhatsApp. Click to Join.

రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) – త్రివిక్రమ్ (Trivikram) కలయికలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ గుంటూరు కారం (Guntur Kaaram) లోని ఓ సాంగ్ లీక్ కాగా..రీసెంట్ గా రామ్ చరణ్ – శంకర్ కలయికలో తెరకెక్కుతున్న ‘గేమ్ .’ మూవీ లోని సాంగ్ లీక్ కాగా..తాజాగా మరో వీడియో లీక్ అయ్యింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, కియారా అద్వానీ జంటగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దిల్ రాజు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తాజాగా నిన్న మూవీ షూటింగ్ మైసూర్ లో మొదలయ్యింది. నిన్న అలా షూటింగ్ స్టార్ట్ చేసారో లేదో.. ఇలా షూటింగ్ వీడియో లీక్ అయ్యింది. ఈ వీడియోలో చరణ్.. ఐఏఎస్ అధికారి లుక్ లో కనిపించాడు. బ్లాక్ కలర్ సూట్ పై వైట్ కళ్లద్దాలు పెట్టుకొని ఎంతో క్లాస్ గా కనిపించాడు. ఇక ఈ వీడియో ఎలా లీక్ అయ్యిందో తెలియదు కానీ.. అభిమానులు మాత్రం లీక్ చేసినవారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ లీకుల వలన సినిమా ఫై అంచనాలు తగ్గిపోతున్నాయని అంటున్నారు.

Leaked alert😄😄#GameChanger
Ram Charan Annaya IAS GETUP
Mysore Shooting@AlwaysRamCharan pic.twitter.com/YFXsWwYOhf

— Raj Charan 🥛 🦁⚡ (@alwaysrajcharan) November 23, 2023

Read Also : Prakash Raj : ప్రకాష్ రాజ్‌కు ఈడీ షాక్..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • game changer v
  • ram charan
  • shankar
  • video Leaked

Related News

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd