Disha Patani : నిషా ఎక్కిస్తున్న దిశా అందాలు.. గ్లామర్ షోలో ఆమె లెక్కే వేరబ్బా..!
Disha Patani బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దిశా పటాని సినిమాలతోనే కాదు ఫోటో షూట్స్ తో కూడా ఆడియన్స్ ని అలరిస్తుంది. అసలు అమ్మడు చేసే ఫోటో షూట్ చూసి ఎవరైనా డిస్టర్బ్ అవ్వాల్సిందే.
- Author : Ramesh
Date : 27-03-2024 - 12:22 IST
Published By : Hashtagu Telugu Desk
Disha Patani బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దిశా పటాని సినిమాలతోనే కాదు ఫోటో షూట్స్ తో కూడా ఆడియన్స్ ని అలరిస్తుంది. అసలు అమ్మడు చేసే ఫోటో షూట్ చూసి ఎవరైనా డిస్టర్బ్ అవ్వాల్సిందే. ఫాలోవర్స్ మతులు చెడగొట్టడమే తన ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని దిశా పటాని బోల్డ్ ఫోటో షూట్స్ అదరగొట్టేస్తాయి. ఫోటో షూట్స్ లో పి.హెచ్.డి పటా ఉంటే అది కచ్చితంగా దిశా కే ఇచ్చేలా అమ్మడి క్రేజ్ ఉంటుంది.
అయితే ఫోటో షూట్స్ మాత్రమే కాదు అవార్డ్ ఫంక్షన్స్ లో కూడా తన గ్లామర్ షోతో ఆకర్షిస్తుంది అమ్మడు. లేటెస్ట్ గా దిశా పటాని ఏజియో గ్రాజియా ఫ్యాషన్ అవార్డుల్లో పాల్గొంది. లేటెస్ట్ గా జరిగిన ఈ ఈవెంట్ లో వైట్ కలర్ డ్రెస్ లో పరువాల విందు అందించింది అమ్మడు.

దిశా పటాని వచ్చింది అంటే గ్లామర్ షో అదిరిపోయినట్టే లెక్క. ఆ అవార్డ్ ఫంక్షన్ లో ఎంతోమంది భామలు ఉండగా దిశా పటానినే సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారింది. ప్రస్తుతం అమ్మడు ప్రభాస్ కల్కి సినిమాతో పాటు రెండు బాలీవుడ్ సినిమాలు కూడా చేస్తుంది.