HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Director Puri Jagannadh About Alcohol

Tollywood : రాత్రి పూట ఆ పనిచేయనేదే నిద్ర పట్టదు – డైరెక్టర్ పూరి

డ్రగ్స్ తీసుకునే అలవాటైతే నాకు లేదు కానీ.. డైలీ మందు కొట్టే అలవాటైతే ఉంది

  • Author : Sudheer Date : 21-08-2023 - 2:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
director puri jagannadh about alcohol
director puri jagannadh about alcohol

చిత్రసీమలో డాషింగ్ డైరెక్టర్ అంటే అందరికి టక్కున గుర్తుకొచ్చే పేరు పూరి జగన్నాధ్ (director puri jagannadh). పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సూపర్ స్టార్ మహేష్ బాబు , మాస్ రాజా రవితేజ , కింగ్ నాగార్జున , నందమూరి బాలకృష్ణ , హీరో రామ్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇలా యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలతో వర్క్ చేసి తన టాలెంట్ ను నిరూపించుకున్న పూరి..ప్రస్తుతం ప్లాపులతో కొట్టుమిట్టాడుతున్నాడు. రామ్ తో ఇస్మార్ట్ శంకర్ 2 (Double Ismart) తెరకెక్కిస్తున్నాడు.

ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూ లో తనకు సంబదించిన ఓ బ్యాడ్ అలవాటు గురించి తెలిపి షాక్ ఇచ్చాడు. ” మీరు డ్రగ్స్ తీసుకుంటారా ..?” అనే ప్రశ్న కు.. “డ్రగ్స్ తీసుకునే అలవాటైతే నాకు లేదు కానీ.. డైలీ మందు (Alcohol) కొట్టే అలవాటైతే ఉంది . అది కూడా నా ఫ్రెండ్ ఆర్జీవి దగ్గర నుంచే నేర్చుకున్నాను.. ఆ వెధవ అలవాటుని మాన్చలేకపోతున్నాను ..డైలీ రాత్రి మందు కొట్టనిదే నిద్ర పట్టదు ..గత మూడేళ్లుగా రోజు ఆ పని చేస్తూనే వచ్చాను. అది మానుకోవాలని ట్రై చేస్తున్న.. అవ్వట్లేదు ” అంటూ ఓపెన్ గా తనలో ఉన్న బ్యాడ్ అలవాటు ను చేసి షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం పూరి చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి.

Read also : Janasena Trouble : బీజేపీ ప‌ద్మ‌వ్యూహంలో ప‌వ‌న్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • alcohol
  • director puri jagannadh
  • Double iSmart

Related News

    Latest News

    • ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ, ఎవరు పెట్టబోతున్నారో తెలుసా ?

    • జనవరి 18న రవీంద్ర భారతిలో రామ వైద్యనాథన్ బృందం వారి భరతనాట్య ప్రదర్శన

    • కరూర్‌ తొక్కిసలాట ఘటన..సీబీఐ ఎదుట హాజరైన టీవీకే విజయ్

    • అమరావతిలో రాజకీయ రచ్చకు దారి తీసిన ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు

    • కోడి పందేలకు ముస్తాబవుతున్న గోదావరి జిల్లాలు

    Trending News

      • వెనిజులా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్.. వికీపీడియా’ స్క్రీన్ షాట్!

      • సచిన్ టెండూల్కర్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ!

      • రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర!

      • చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ బ్యాటర్‌గా గుర్తింపు!

      • నేడు వామికా కోహ్లీ పుట్టినరోజు.. విరాట్-అనుష్కల కుమార్తె పేరు వెనుక ఉన్న అర్థం ఏమిటి?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd