HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Dhamaka First Schedule Is Complete

రవితేజ జోరు మాములుగా లేదు.. ‘ధమాకా’ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్!

రవితేజ అంటే మాస్ మహారాజనే కాదు.. యంగ్ అండ్ ఎనర్జిటిక్ కూడా. వయసు మీద పడుతున్నా.. యంగ్ హీరోల్లో పోటీపడుతూ ‘తగ్గేదేలే’ అంటూ దూసుకుపోతున్నాడు. తెర మీద ఎంత ఎనర్జిటిగ్ ఉంటాడో, తెర వెనుక కూడా తాను అంతే స్పీడ్ అంటూ నిరూపించుకుంటున్నాడు.

  • Author : Balu J Date : 22-10-2021 - 2:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

రవితేజ అంటే మాస్ మహారాజనే కాదు.. యంగ్ అండ్ ఎనర్జిటిక్ కూడా. వయసు మీద పడుతున్నా.. యంగ్ హీరోల్లో పోటీపడుతూ ‘తగ్గేదేలే’ అంటూ దూసుకుపోతున్నాడు. తెర మీద ఎంత ఎనర్జిటిగ్ ఉంటాడో, తెర వెనుక కూడా తాను అంతే స్పీడ్ అంటూ నిరూపించుకుంటున్నాడు. ప్రస్తుతం ఒకేసారి మూడు భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాలతో పాటు ‘ధమాకా’ అనే ప్రాజెక్ట్ కూడా ఉంది. ఇందులో ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలు రెండూ షూటింగ్ పూర్తయ్యే దశలో ఉండగా, ఆయన ఇటీవల ప్రకటించిన ‘ధమాకా’ చిత్రం షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ మధ్యనే సినిమా షూటింగ్ ను ప్రారంభించిన ‘ధమాకా’ చూస్తుండగానే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. దీనికి కారణం హీరో రవితేజనే అని చెప్పక తప్పదు. చాలా తక్కువ టైమ్ లో ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేశాడు.

Here’s the first look! #Dhamaka

Wishing you and your family a happy Dussehra😊 pic.twitter.com/oU0myUJqb8

— Ravi Teja (@RaviTeja_offl) October 15, 2021

 

‘ధమాకా’లో రవితేజ ‘పెళ్లి సందడి’ ఫేమ్ బ్యూటీ శ్రీ లీలతో రొమాన్స్ చేస్తున్నాడు. ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. దీనికి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సౌండ్‌ట్రాక్ కంపోజ్ చేస్తున్నాడు. తాజాగా మూవీకి సంబంధించి సెట్స్ ఫోటో ఒకటి విడుదల చేశారు. క్రాక్ మూవీలో శక్తివంతమైన ప్రాతలో నటించిన రవితేజ, ఆ తర్వాత రాబోయే సినిమాల్లో పవర్ ఫుల్ పాత్రలతో మెప్పించనున్నాడు.

తారాగణం: రవితేజ

సాంకేతిక సిబ్బంది:

రచయిత, దర్శకుడు: త్రినాధరావు నక్కిన

నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్

బ్యానర్లు: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్

సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల

కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ

సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో

సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని

ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల

పీఆర్ఓ: వంశీ శేఖర్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Dhamaka
  • first shedule
  • raviteja
  • tollywood

Related News

Hansika Divorce

Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

గత కొంతకాలంగా దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర నటీనటులు విడాకులు తీసుకోవడం సర్వసాధారణమైపోయింది. సమంత-చైతన్య, ధనుష్-ఐశ్వర్య వంటి జంటల బాటలోనే ఇప్పుడు హన్సిక కూడా చేరడం గమనార్హం

  • Vishwa Mahila Bapu Bomma Puraskar Awards 2026

    బాపు బొమ్మ-విశ్వ మహిళ అవార్డ్స్.. కొణిదెల అంజనాదేవికి తొలి పురస్కారం!

  • Allu Arjun- Atlee

    అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబో.. ఏప్రిల్ 8న టైటిల్ ప్రకటన!

  • Jr. NTR Loses Cool

    జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం.. బెంగళూరు ఈవెంట్‌లో ఏం జరిగింది?

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd