HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Devara Song Update

Devara : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..దేవర ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

దేవర లోని ఫస్ట్ సాంగ్ ను మే 19 న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇదే విషయాన్నీ నిర్మాత నాగ వంశీ కూడా తన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు

  • By Sudheer Published Date - 10:06 PM, Wed - 15 May 24
  • daily-hunt
Devara Song Update
Devara Song Update

ఎన్టీఆర్ బర్త్ డే (NTR Birthday) గిఫ్ట్ ను అందించబోతుంది దేవర (Devara) టీం. మే 20 న ఎన్టీఆర్ బర్త్ డే. ఈ సందర్బంగా ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రాల తాలూకా అప్డేట్స్ , టీజర్ , వీడియో , సాంగ్ ఇలా ఏదో ఒకటి ప్రతిసారి ఆయన మేకర్స్ రిలీజ్ చేస్తూ అభిమానుల్లో రెట్టింపు సంతోషం నింపుతుంటారు. ప్రస్తుతం ఎన్టీఆర్..కొరటాల శివ డైరెక్షన్లో దేవర మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం తాలూకా ఫస్ట్ లుక్ , సాంగ్ తదితర ప్రచార చిత్రాలు అభిమానుల్లో అంచనాలు పెంచేయగా..బర్త్ డే కానుకగా మేకర్స్ ఏం రిలీజ్ చేస్తారో అని అంత ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో క్రేజీ అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్ ను సంతోష పరిచారు.

We’re now on WhatsApp. Click to Join.

దేవర లోని ఫస్ట్ సాంగ్ ను మే 19 న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇదే విషయాన్నీ నిర్మాత నాగ వంశీ కూడా తన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. అంతే కాదు ఈ సాంగ్ విన్నాను..ఎంతో బాగుంది..మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ చించేసాడని చెప్పుకొచ్చాడు. వంశీ ట్వీట్ తో అభిమానుల్లో పాటను ఎప్పుడెప్పుడు విందామా అనే ఆత్రుత మరింత పెరుగుతుంది. ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ (Janvi kapoor), మ‌రాఠీ భామ శృతి మరాటే హీరోయిన్లుగా నటిస్తుండగా.సైఫ్ అలీఖాన్ విల‌న్‌గా నటిస్తున్నాడు. మ‌ల్టీ లింగ్యువల్‌ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్‌ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.

#Devara #FearSong .. The perfect anthem for all the fans eagerly awaiting the MAN OF MASSES @tarak9999 anna! 🤩

Me andari kante mundhu nenu paata vinnanu😜Trust me.. Hukum marchipothaaru.. An @anirudhofficial Next level MASS ❤️‍🔥

Devara Mungita Nuvventha… 🔥🔥 pic.twitter.com/XX8HOWLh8A

— Naga Vamsi (@vamsi84) May 15, 2024

Read Also : Pushpa 2 : పుష్ప 2 అనసూయ లుక్ వచ్చేసింది..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Devara
  • Devara song
  • NTR Birthday

Related News

    Latest News

    • Back Pain: వెన్ను నొప్పితో బాధపడుతున్నారా? ఉపశమనం పొందండిలా!

    • WPL 2026: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫుల్ షెడ్యూల్ ఇదే.. మ్యాచ్‌లు ఎప్ప‌ట్నుంచి అంటే?!

    • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

    • Raisins: 30 రోజులు క్రమం తప్పకుండా కిస్‌మిస్‌లు తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా?

    • Peddi: రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌ను నిరాశ‌ప‌రుస్తున్న పెద్ది టీమ్‌.. కార‌ణ‌మిదే?!

    Trending News

      • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

      • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

      • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

      • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

      • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd