KJQ : దసరా బ్యానర్ లో కింగ్ జాకీ క్వీన్.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ పోస్టర్ అదుర్స్..!
KJQ దసరా ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి ఆ సినిమాలో నటించిన దీక్షిత్ శెట్టితో ఒక సినిమా చేస్తున్నారు. దీక్షిత్ శెట్టి లీడ్ రోల్ లో యుక్తి తరేజా హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాకు కింగ్ జాకీ క్వీన్
- By Ramesh Published Date - 07:50 PM, Tue - 20 February 24
KJQ దసరా ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి ఆ సినిమాలో నటించిన దీక్షిత్ శెట్టితో ఒక సినిమా చేస్తున్నారు. దీక్షిత్ శెట్టి లీడ్ రోల్ లో యుక్తి తరేజా హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాకు కింగ్ జాకీ క్వీన్ అని టైటిల్ ఫిక్స్ చేశారు. కె.జె.క్యూ టైటిల్ తోనే సినిమాపై అంచనాలు పెంచారు మేకర్స్. దసరా సినిమా తర్వాత సుధాకర్ చెరుకూరి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ మీద భారీ హైప్ ఏర్పడింది.
ఈ సినిమాను కెకె డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాలో శశి ఓదెల కూడా నటిస్తున్నాడు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ మూవీ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెంచారు. నాగ శౌర్య నటించిన రంగబలి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన యుక్తి తరేజా ఈ సినిమాతో సెకండ్ ఛాన్స్ అందుకుంది.
కింగ్ జాకీ క్వీన్ ఈ సినిమా పోస్టర్ తోనే సినిమాపై సూపర్ బజ్ ఏర్పడేలా చేశారు. సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి ఈ కె.జె.క్యూ ఎలా ఉంటుందో చూడాలి.
Related News
Samantha : సమంత బంగారం సంథింగ్ స్పెషల్..!
Samantha కెరీర్ లో ఏ కారణాలతో వెనకపడ్డా కూడా రెట్టింపు ఉత్సాహంతో కం బ్యాక్ ఇస్తుంది సౌత్ స్టార్ హీరోయిన్ సమంత. ఆమె చేసే సినిమాలు ప్రేక్షకులను విశేషంగా