HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Das Ka Dhamki Into Ott From That Day Itself

Das Ka Dhamki: ఓటీటీలోకి దాస్ కా ధమ్కీ.. ఆరోజు నుండే

ఈ రెండింటికి మధ్య వైవిధ్యాన్ని ఆయన ఆసక్తికరంగా ఆవిష్కరించలేకపోయాడనే టాక్ వచ్చింది. అయినా ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగా మంచి వసూళ్లనే రాబట్టింది.

  • Author : Maheswara Rao Nadella Date : 08-04-2023 - 3:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Das Ka Dhamki Into Ott.. From That Day Itself
Das Ka Dhamki Into Ott.. From That Day Itself

Das Ka Dhamki : విష్వక్సేన్ దర్శక నిర్మాతగా వ్యవహరించిన సినిమా దాస్ కా ధమ్కీ (Das Ka Dhamki). ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేశాడు. ఒకటి మాస్ రోల్ .. రెండోది క్లాస్ రోల్. అయితే ఈ రెండింటికి మధ్య వైవిధ్యాన్ని ఆయన ఆసక్తికరంగా ఆవిష్కరించలేకపోయాడనే టాక్ వచ్చింది. అయినా ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగా మంచి వసూళ్లనే రాబట్టింది. హీరోగా .. దర్శక నిర్మాతగా విష్వక్సేన్ చేసిన ప్రయోగం ఈ సినిమా !

ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి రెడీ అవుతోంది. అని టాక్ .. ఈ నెల 14వ తేదీ నుంచి ఈ సినిమా ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు. నివేద పేతురాజ్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి, లియోన్ జేమ్స్ సంగీతాన్ని సమకూర్చాడు. హీరోగా .. విలన్ గా విష్వక్సేన్ చేసిన ఈ సినిమా, ఓటీటీ లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది చూడాలి..

Also Read:  Pranali Rathod: ప్రణాలి రాథోడ్ లుక్స్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Das Ka Dhamki
  • movie
  • ott
  • release
  • streaming
  • tollywood
  • vishwak sen

Related News

Shambhala

హిందీ మార్కెట్‌లోకి ఆది సాయికుమార్.. శంబాల హిట్ అవుతుందా?!

ట్రేడ్ వర్గాలు కూడా ఈ పోటీని ఆసక్తిగా గమనిస్తున్నాయి. 'ది రాజా సాబ్' ఒక మాస్ ఎంటర్‌టైనర్, హారర్-ఫాంటసీ కాగా శంబాల‌ ఒక ఇంటెన్స్ మిస్టరీ థ్రిల్లర్.

  • The Raja Saab Sequel

    ప్ర‌భాస్ రాజాసాబ్‌.. పార్ట్‌-2 పేరు ఇదేనా?!

  • Allu Arjun

    లోకేష్ కనగరాజ్‌తో AA23.. సంక్రాంతికి భారీ అనౌన్స్‌మెంట్!

  • Sakshi Vaidya

    పవన్ ఉస్తాద్‌ భగత్‌సింగ్‌.. ఆ కారణంగానే మూవీ వద్దు అన్నాను : సాక్షి వైద్య

  • Mana Shankara Vara Prasad Garu

    శంకర వరప్రసాద్ ఆల్రెడీ సూపర్ హిట్..నెక్స్ట్ వెంకటేశ్‌తో ఫుల్‌లెంగ్త్‌ మూవీ: చిరంజీవి

Latest News

  • వాల్ నట్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

  • జల వివాదాలపై సంయమనం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి

  • జియో ఐపీఓ: 2.5% వాటా విక్రయించే యోచనలో రిలయన్స్‌!

  • ఉక్రెయిన్ పై మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా

  • రోజూ అవిసె గింజల పొడి తింటే కలిగే లాభాలివే..!

Trending News

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

    • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

    • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd