HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Dadasaheb Phalke Death Anniversary How The Father Of Indian Cinema Brought Women To The Silver Screen

Dadasaheb Phalke : భారతీయ సినిమా పితామహుడు.. దాదాసాహెబ్ ఫాల్కే గురించి తెలుసా ?

ఫాల్కే(Dadasaheb Phalke) రెండో సినిమా పేరు.. మోహినీ భస్మాసూర్ (1913).

  • By Pasha Published Date - 12:06 PM, Mon - 17 February 25
  • daily-hunt
Dadasaheb Phalke Death Anniversary Father Of Indian Cinema Silver Screen Women Actress

Dadasaheb Phalke : భారతీయ చలనచిత్ర పితామహుడు.. ఎవరో తెలుసా ? దాదాసాహెబ్ ఫాల్కే.  ఈయన పూర్తి పేరు  దాదాసాహెబ్ ఫాల్కే ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. ఫాల్కే నేపథ్యం ఏమిటి ?  భారతీయ సినిమా ఇండస్ట్రీకి పితామహుడిగా ఎలా ఎదిగారు ? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :Baba Vanga : బాబా వంగా జోస్యం.. 2025 ఫిబ్రవరి తర్వాత వాళ్లకు అఖండ ధనయోగం

దాదాసాహెబ్ ఫాల్కే నేపథ్యం

  • దాదాసాహెబ్ ఫాల్కే 1870 ఏప్రిల్ 30న బొంబాయి ప్రెసిడెన్సీలోని త్రియంబక్‌లో జన్మించారు. 1944 ఫిబ్రవరి 16న 73 సంవత్సరాల వయసులో నాసిక్‌లో కన్నుమూశారు.
  • ఫాల్కే తన జీవిత కాలంలో చిత్రకారుడిగా, ప్రచురణకర్తగా, ఫోటోగ్రాఫర్‌గా, రంగస్థల కళాకారుడిగా రాణించారు. ప్రారంభంలో ఆయనకు వైఫల్యాలు ఎదురయ్యాయి. అయినా వెనుకంజ వేయలేదు.
  • ఫాల్కే సినిమా ప్రపంచం పట్ల చూపిన అంకితభావం, ఆయనకు అద్భుతమైన విజయాన్ని, గొప్ప మైలురాయిని అందించింది.
  • ఫాల్కేకు చిన్నప్పటి నుంచే కళలు అంటే ఇష్టం.
  • 1885లో సర్ జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో ఆయన ఒక సంవత్సరం పాటు డ్రాయింగ్ కోర్సు చేశారు.
  • బరోడాలోని మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయంలో ఆయిల్ అండ్ వాటర్ కలర్ పెయింటింగ్‌లో తన నైపుణ్యాలను మరింత మెరుగుపర్చుకున్నారు.
  • ఆర్కిటెక్చర్, మోడలింగ్‌పై ఆయనకున్న ఆసక్తి వల్లే తదుపరిగా సినిమా రంగంలోకి ప్రవేశించారు.
  • 1890లో ఫిల్మ్ కెమెరాను కొనుక్కుని ఫోటోగ్రఫీ, ప్రాసెసింగ్ అండ్ ప్రింటింగ్‌లలో ప్రయోగాలు చేశారు. తద్వారా దాదాసాహెబ్ ఫాల్కే చిత్రనిర్మాణ ప్రయాణం ప్రారంభమైంది.
  • సినిమాల పట్ల ఆయనకున్న మక్కువ క్రమంగా పెరిగింది. ఇందువల్లే 1912లో ఫాల్కే ఫిల్మ్స్ కంపెనీని స్థాపించారు.
  • 1913లో భారతీయ సినిమా చరిత్రలోనే తొలి పూర్తి నిడివి కలిగిన సినిమా రాజా హరిశ్చంద్రను ఫాల్కే నిర్మించారు. హరిశ్చంద్ర మహారాజు  పౌరాణిక కథ ఆధారంగా ఈ సినిమాను తీశారు. ఇది నిశ్శబ్ద చిత్రం. ఈ చిత్రం వాణిజ్యపరంగా, విమర్శనాత్మకంగా విజయవంతమైంది.  ఈ మూవీ భారతీయ చలనచిత్ర పరిశ్రమ పుట్టుకకు గుర్తుగా నిలిచింది.

Also Read :Delhi Earthqueake : ఢిల్లీలో భూకంపం ఎంత ప్రమాదకరమో జోన్ ప్రకారం అర్థం చేసుకోండి.!

  • ఫాల్కే(Dadasaheb Phalke) రెండో సినిమా పేరు.. మోహినీ భస్మాసూర్ (1913).
  • సినిమాల్లో మహిళల భావన తెలియని ఆ రోజుల్లో.. ఫాల్కే మహిళలను తన సినిమాల్లోని కీలక పాత్రల కోసం తీసుకున్నారు.
  • మోహినీ భస్మాసూర్  సినిమాలో దుర్గాబాయి కామత్ పార్వతిగా, ఆమె కుమార్తె కమలాబాయి గోఖలే మోహినిగా నటించారు.భారతీయ సినిమాలో ప్రముఖ పాత్రలు పోషించిన తొలి  మహిళలు వారే.
  • తన సినిమా కోసం మహిళలను సమీకరించడానికి, ఫాల్కే అప్పట్లో కొన్ని రెడ్ లైట్ ఏరియాలున్న ప్రాంతాల్లో కూడా పర్యటించారు.
  • భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఫాల్కే చేసిన అసమాన కృషికి గుర్తింపుగా, భారత ప్రభుత్వం 1969లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును స్థాపించింది. ఈ అవార్డును చిత్రనిర్మాతలు, కళాకారులకు అందిస్తుంటారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Dadasaheb Phalke
  • Father of Indian Cinema
  • Indian Film
  • Silver Screen
  • Women Actress

Related News

    Latest News

    • Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!

    • Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • Pitch Report: ఐదో టీ20లో టీమిండియా గెలుస్తుందా? పిచ్ రిపోర్ట్ ఇదే!

    • Cancer Awareness Day: క్యాన్స‌ర్ ఎంత డేంజరో తెలుసా? ఏడాదిలోనే 97 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు!

    Trending News

      • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd