HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Chiru Bigb Anr Awards 2024

ANR Awards -2024 : వేడుకకు ఇద్దరు మెగాస్టార్స్

ANR Awards -2024 : ఈ ఇద్దరు మెగా స్టార్స్ హాజరుకాబోతుండడంతో కార్యక్రమానికి మరింత హైప్ ఏర్పడుతుంది

  • Author : Sudheer Date : 25-10-2024 - 12:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Anr Awards 2024
Anr Awards 2024

అక్కినేని నాగేశ్వర్ రావు జాతీయ వేడుక (Akkineni Nageshwar Rao National Awards Celebration)లను ఘనంగా జరిపేందుకు అక్కినేని ఫ్యామిలీ (Akkineni Family ) అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ANR అవార్డ్స్-2024 వేడుకకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) మరియు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) లు హాజరుకాబోతున్నారు.ఈ ఇద్దరు మెగా స్టార్స్ హాజరుకాబోతుండడంతో కార్యక్రమానికి మరింత హైప్ ఏర్పడుతుంది.  చిరంజీవి ఈ కార్యక్రమంలో ANR నేషనల్ అవార్డును అందుకోబోతున్నారు.

1923 సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వర్ రావు జన్మించారు. సెప్టెంబర్ 20, 2024 నాటికీ శత జయంతి కావడంతో అక్కినేని ఫ్యామిలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇది వరకు ఎన్నడూ లేని విధంగా ఎన్నార్ సినిమాలని ప్రదర్శించి ఘనమైన నివాళ్లు ప్రకటించడం జరిగింది. అలాగే ప్రతియేడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించే ఎన్నార్ జాతీయ అవార్డు (ANR NATIONAL AWARD) ని ఈ నెల (అక్టోబర్) 28న ప్రధానం చేయనున్నారు. ఈ వేడుకకు సినీ ప్రముఖులు , అభిమానులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.

2006లో అక్కినేని 83వ పుట్టినరోజు సందర్భంగా ఈ ఆనవాయితీ ప్రారంభం అయ్యింది. ఇప్పటి వారికి దేశంలోని వివిధ భాషలకు సంబంధించి ప్రతిభావంతులైన లెజెండ్స్ ఈ అవార్డును అందుకున్నారు. కాగా ఈ ఏడాది అక్కినేని శత జయంతి వేడుకల్లో నాగార్జున మాట్లాడుతూ.. ఈ సారి అవార్డును మెగాస్టార్ చిరంజీవికి అందించనున్నట్లు ప్రకటించాడు. ఈ అవార్డును ప్రధానం చేసేందుకు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ రానున్నట్లు తెలిపారు. తాజాగా నాగ్.. చిరంజీవిని మర్యాదగా కలిసి ఆహ్వానించాడు.

Read Also : Crpf Schools : సీఆర్పీఎఫ్ స్కూల్స్ మూసేయండి.. భారత్‌కు పన్నూన్ హెచ్చరిక..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ANR Awards 2024
  • Big B
  • chiranjeevi
  • nagarjuna

Related News

Chiranjeevi's Hand Bandaged

Chiranjeevi’s hand Bandaged : చిరంజీవి చేతికి బ్యాండేజ్..ఏమైఉంటుంది ?

చిరంజీవి గత కొంతకాలంగా చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ, తన వృత్తిపరమైన బాధ్యతల్లో ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. 'విశ్వంభర' వంటి భారీ సోషియో ఫాంటసీ సినిమాలతో పాటు వరుసగా కొత్త కథలను వింటూ, కుర్ర హీరోలకు పోటీగా ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారు

  • mega family ram charan upasana twins naming ceremony

    రామ్‌చరణ్‌,ఉపాసన కవలల పేర్లు ఇవే!

Latest News

  • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

  • బంగారం ధరలు ఇంతలా తగ్గడానికి కారణం ఏమిటి?

  • ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైల‌ర్ రిలీజ్ ఎప్పుడంటే?!

  • ఆస్తమా హెచ్చరిక సంకేతాలివే..!

  • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

Trending News

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

    • లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

    • టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. పాకిస్థాన్‌తో సహా ఈ 5 జ‌ట్లు క‌ష్ట‌మే!

    • బంగారం ధ‌ర ప‌డిపోనుందా? విశ్లేష‌కులు ఏం చెబుతున్నారంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd