HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Chiranjeevi Trying To Checkmate Balayya

Chiru Vs Balaiah: సంక్రాంతి రేసులో చిరంజీవి, బాలయ్య.. హిట్ కొట్టెదేవరు!

సంక్రాంతి పండుగ అంటే కొళ్లపందాలు.. గాలిపటాలు మాత్రమే కాదు. బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపే సినిమాలు కూడా.

  • Author : Balu J Date : 14-10-2022 - 3:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telugu Film
Chiru And Balaiah

సంక్రాంతి పండుగ అంటే కోళ్లపందాలు.. గాలిపటాలు మాత్రమే కాదు. బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపే సినిమాలు కూడా. అందుకే టాలీవుడ్ లో పెద్ద పెద్ద సినిమాలు సైతం సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటాయి. చాలా మంది స్టార్స్ తమ సినిమాలను సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ఆరు నెలల ముందే ప్లాన్ లో ఉంటారు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తే నందమూరి బాలకృష్ణ తన రాబోయే చిత్రం NBK107 మూవీ కోసం సంక్రాంతి రేసులో నిలుస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే నిర్మాతలు ఇంకా విడుదల తేదీని ప్రకటించలేదు. కానీ బాలయ్య సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేయాలని ఆసక్తితో ఉన్నాడు.

ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. మెగా154తో సంక్రాంతి బరిలో నిలిచేందుకు టాలీవుడ్ గాడ్ ఫాదర చిరంజీవి కూడా సిద్ధమవుతున్నాడు. సినిమా డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయని, వచ్చే సంక్రాంతికి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని చిత్ర నిర్మాతలు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇద్దరు సీనియర్ హీరోలు సంక్రాంతి రేసులో ఉండటం మరింత ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికే గాడ్ ఫాదర్ సక్సెస్ ఫామ్ లోకి వచ్చిన చిరు మరో హిట్ కొడతారని చిరు అభిమానులు పేర్కొంటుండగా, సంక్రాంతి అంటే బాలయ్యకు సెంటిమెంట్ అని.. సంక్రాంతిలో బాలయ్య సక్సెస్ కొట్టడం ఖాయమని నందమూరి అభిమానులు ధీమా తో ఉన్నారు. సంక్రాంతి బరిలో హిట్ కొట్టెదెవరు సాధారణ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • balakrishna movie
  • chiranjeevi
  • Mega 154
  • nbk107
  • sankrati festival

Related News

Mana Shankara Varaprasad Garu

ఓటిటిలో సందడి చేసేందుకు సిద్దమైన ‘వరప్రసాద్’.. స్ట్రీమింగ్ ఆరోజు నుండే !!

బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన 'మన శంకరవరప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించింది. మెగాస్టార్ చిరంజీవి మాస్ ఇమేజ్, అనిల్ రావిపూడి మార్క్ కామెడీ టైమింగ్ తోడవ్వడంతో ఈ చిత్రం కేవలం కొద్ది రోజుల్లోనే రూ. 360 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది

  • Chiru Vs Balayya

    మరోసారి బరిలోకి బాలయ్య – చిరు

  • Chiru Tammareddy

    క్యాస్టింగ్ కౌచ్ పై చిరు చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన తమ్మారెడ్డి

  • Chiranjeevi Casting Couch

    కాస్టింగ్ కౌచ్ పై చిరంజీవి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన లేడీ సింగర్

  • Msvg 10days Collections

    ఇప్పటివరకు ‘మన శంకరవరప్రసాద్ గారు’ కలెక్షన్లు ఎంతంటే?

Latest News

  • ‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?

  • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

  • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

  • Megastar Chiranjeevi : మెగా వారసుడొచ్చాడంటూ చిరంజీవి సంతోషం

  • Budget 2026 -27 : పసలేని 2026 -27 బడ్జెట్ ! ఆశలపై నీళ్లు చల్లిన నిర్మలా

Trending News

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd