HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Chiranjeevi Speech Anr National Award 2024

ANR National Award 2024 : చిరంజీవి చెప్పిన మాటలకు అక్కినేని ఫ్యామిలీ ఫిదా..!

ANR National Award 2024 : తన తల్లి అంజనమ్మ గారి అక్కినేని నాగేశ్వరరావు (ANR)పై ఉన్న విశేషమైన అభిమానం గురించి చెప్పుకొచ్చారు

  • Author : Sudheer Date : 28-10-2024 - 9:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chiru Speech Anr Awards
Chiru Speech Anr Awards

ANR జాతీయ అవార్డు ఫంక్షన్‌ హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ మొత్తం కదిలి వచ్చింది. మెగా స్టార్ చిరంజీవి , బిగ్ బి , రామ్ చరణ్, విక్టరీ వెంకటేశ్, నాగచైతన్య, నాని, అల్లు అరవింద్, దర్శకుడు రాఘవేంద్రరావు, త్రివిక్రమ్‌, సుధీర్ బాబు, నాగచైతన్యకు కాబోయే సతీమణి శోభిత , రాజేంద్రప్రసాద్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ఇలా ఎంతో మంది హాజరై సందడి చేసారు.

ఈ ఏడాది ANR జాతీయ అవార్డు ను మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా చిరంజీవి అవార్డును అందుకున్నారు. తాను ఈ అవార్డు అందుకుంటున్న వేళ తన తల్లి ఈ వేడుకకు ఎందుకు హాజరైంది అనే విషయాన్ని చిరు (Chiranjeevi) తెలిపారు. తన తల్లి అంజనమ్మ (CHiranjeevi Mother ANjanamma) గారి అక్కినేని నాగేశ్వరరావు (ANR)పై ఉన్న విశేషమైన అభిమానం గురించి చెప్పుకొచ్చారు. 15 ఏళ్ల వయస్సులో తన తల్లి అంజనమ్మ గారు నిండు గర్భిణిగా ఉండగా అక్కినేని గారి సినిమా విడుదల అవుతుండడంతో ఆ సినిమా చూడాలని పట్టుబట్టారు. ఆ రోజుల్లో రవాణా సౌకర్యాలు తక్కువగా ఉండడంతో, రోడ్డు ప్రయాణం కూడా కష్టమైనప్పటికీ ఆమె కోరికను తీర్చడానికి చిరంజీవి తండ్రి జట్కా బండి రీడీ చేశారు. ప్రయాణంలో బస్సు అడ్డం రావడంతో జట్కా బండి బోల్తా కొట్టినా, ఆమె ఆరోగ్యం బాగానే ఉందని చూసినప్పటికీ, ఆమె అక్కినేని సినిమా చూడటానికి పట్టుదల వదలలేదు. చివరికి, ఆ సినిమా చూడగానే తృప్తి పడి ఇంటికి తిరిగి వచ్చారు. రెండు నెలల తర్వాత చిరంజీవికి జన్మనిచ్చారు. అప్పటి నుండి ఆమెకు అక్కినేని గారిపై ఉన్న అభిమానం, చిరంజీవికి వారసత్వంగా వచ్చిందని చిరు చెప్పుకొచ్చారు. చిరంజీవి తన తల్లికి ANR పై ఉన్న అభిమానాన్ని, మరియు తనకూ వారసత్వంగా వచ్చిన అభిమానాన్ని చెప్పడం, అభిమానులను కూడా ప్రభావితం చేసింది.

Read Also : No Non Veg : వచ్చేది కార్తీకమాసం.. నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే శరీరం ఏమవుతుందో తెలుసా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ANR Fan
  • ANR National Award 2024
  • chiranjeevi
  • Chiranjeevi Mother Anjanamma
  • Chiranjeevi Speech

Related News

Chiranjeevi, SS Rajamouli, Jr NTR among Tollywood Celebrities Congratulate Team India

T20 World Cup : చరిత్ర సృష్టించిన టీమిండియా..సినీ ప్రముఖుల రియాక్షన్ ఇలా..!!

Chiranjeevi, SS Rajamouli, Jr NTR among Tollywood Celebrities Congratulate Team India  టీమిండియా టీ20 ప్రపంచకప్ 2026 విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా సంబరాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు కూడా జట్టుకు అభినందనలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి జట్టు చూపించిన పట్టుదల, టీమ్‌వర్క్‌ను ప్రశంసిస్తూ దేశాన్ని గర్వపడేలా చేసిన విజయమని పేర్కొన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనను కొనియాడుతూ ఈ విజయం 14

  • Chiranjeevi to Receive NTR National Award at Gaddar Film Awards 2025

    చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం

  • Megamument

    Allu Sirish Wedding : అటు చిరు..ఇటు చరణ్ మధ్యలో పవన్ ! వాటే మెగా మూమెంట్ !!

Latest News

  • గంటలో ఇరాన్ విద్యుత్ వ్యవస్థను ధ్వంసం చేయగలమని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

  • TG Inter Results : తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

  • Ramadan 2026 : ఏపీ ప్రభుత్వ ‘ఇఫ్తార్’.. హాజరుకానున్న సీఎం

  • Ration Card : రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

  • Durgapur Expressway : దేవుడా.. ప్రారంభించిన 6 నెలల్లోనే కుంగిన దుర్గాపూర్ ఎక్స్ ప్రెస్ హైవే !!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd