HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Chiranjeevi Honored With Guinness World Record By Aamir Khan

Chiranjeevi Guinness Record : మెగాస్టార్​ ఖాతాలో మరో రికార్డ్

chiranjeevi guinness record : మెగాస్టార్ చిరంజీవి 46 సంవత్సరాల కాలంలో తన 156 సినిమాల్లో 537 పాటల్లో 24000 డ్యాన్స్ మూవ్స్ చేశారు

  • Author : Sudheer Date : 22-09-2024 - 6:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chiru Guinness Record
Chiru Guinness Record

Chiranjeevi Guinness Record : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) ఖాతాలో మరో రికార్డు (Record) చేరింది. సినిమాల్లో అత్యధిక పాటలకు డ్యాన్స్ చేసిన నటుడిగా చిరంజీవి చరిత్ర సృష్టించారు. దీనితో చిరంజీవిని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ (Guinness World Record) గౌరవించింది. వరల్డ్ ఫేమస్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు దక్కింది. సినీరంగంలో 150కిపైగా చిత్రాల్లో నటించిన చిరంజీవికి విభిన్న ఆహార్యం, నటన, డ్యాన్స్​కుగాను గిన్నిస్‌బుక్‌లో చోటు లభించింది. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ఆయనకు ఈ అవార్డు అందించారు. హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ హోటల్​లో ఆదివారం ఈ ఈవెంట్ జరిగింది.

మెగాస్టార్ చిరంజీవి 46 సంవత్సరాల కాలంలో 156 సినిమాల్లో 537 పాటల్లో 24000 డ్యాన్స్ మూవ్స్ చేశారు. ఇలా సినిమాల్లో ఎక్కువగా డాన్స్ వేసిన వన్ అండ్ ఓన్లీ హీరోగా మెగాస్టార్ చిరంజీవికి గిన్నీస్ వరల్డ్ రికార్డు వారు పురస్కారం అందించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి కుటుంబ సభ్యులు, మెగా హీరోలు సాయిధరమ్ తేజ్, వరుణ్​ తేజ్ పాల్గొన్నారు. నిర్మాతలు అల్లు అరవింద్, సురేశ్ బాబు, సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు, డైరెక్టర్ బాబీ తదితరులు హాజరయ్యారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర మూవీ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి వచ్చే సంక్రాంతి విన్నర్ గా ఇంకేమైనా రికార్డ్స్ చిరంజీవి క్రియేట్ చేస్తారేమో చూడాలి. ఇక రానున్న రోజుల్లో చిరంజీవి ఖాతాలో ఇంకా ఎన్ని రికార్డ్స్ నమోదు కానున్నాయో వేచి చూడాలి.

Read Also : Pawan Kalyan : చర్చి/మసీదులో ఏదైనా అపవిత్రత చోటుచేసుకుంటే..దేశం ఇలాగే ఉండేదా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chiranjeevi
  • Guinness Record

Related News

Meenakshi Seshadri Dance Re-creation Aapadbandhavudu movie song

Meenakshi Seshadri: 62 ఏళ్లలో అదరగొట్టేసిన మీనాక్షీ శేషాద్రి

Aapadbandhavudu Dance నటి మీనాక్షి శేషాద్రి 34 ఏళ్ల క్రితం ‘ఆపద్బాంధవుడు’ సినిమాలో తాను చేసిన క్లాసికల్ డ్యాన్స్‌ను మళ్ళీ రీక్రియేట్ చేసి నెటిజన్లను ఆశ్చర్యపరిచారు. 1992లో చిరంజీవి సరసన నటించిన ఈ చిత్రంలోని “అవురా అమ్మక చెల్లా” అనే పాటకు ఆమె 62 ఏళ్ల వయసులోనూ అదే గ్రేస్‌తో చిందేశారు. అమెరికాలోని తన డ్యాన్స్ స్కూల్ విద్యార్థులతో కలిసి ఆమె చేసిన ఈ పెర్ఫార్మెన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వ

    Latest News

    • Lip Lock : విజయ్ దేవరకొండ కు లిప్ లాక్ ఇవ్వలని ఉందంటూ పబ్లిక్ గా చెప్పిన నటి..మరి రష్మిక పర్మిషన్ ఇస్తుందా ?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • హోర్ముజ్ జలసంధి.. ఇండియన్ నేవీ కొత్త అడ్వైజరీ!

    • kothavalasa : ఉపాధి హామీ పనులు చేస్తుండగా బాంబు బ్లాస్ట్..పలువురికి గాయాలు

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    Trending News

      • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

      • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

      • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

      • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

      • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd