HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Chiranjeevi Gives Clarity On Re Entry Into Politics

Chiranjeevi Politics : రాజకీయాలకు జోలికి వెళ్ళాను – చిరు ఫుల్ క్లారిటీ

Chiranjeevi Politics : ఇక రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉంటానని ప్రకటించారు

  • Author : Sudheer Date : 12-02-2025 - 6:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chiranjeevi Politics
Chiranjeevi Politics

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన రాజకీయ (Politics ) భవిష్యత్తుపై స్పష్టత ఇచ్చారు. గతంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, తర్వాత కాంగ్రెస్‌లో కలిపిన చిరు, ఇక రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉంటానని ప్రకటించారు. ఇటీవల బ్రహ్మానందం నటించిన ‘బ్రహ్మా ఆనందం’ ప్రీరిలీజ్ ఈవెంట్‌(Brahma Anandam Pre-Release Event)లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన జీవితాన్ని ఇక సినిమాలకే అంకితం చేయనున్నట్లు స్పష్టం చేశారు.

ICC Bans Shohely Akhter: బంగ్లాదేశ్ మ‌హిళా క్రికెట‌ర్‌కు ఊహించ‌ని షాక్‌.. ఐదేళ్లపాటు నిషేధం!

చిరంజీవి రాజకీయ ప్రస్థానం చాలా ఊహించని మలుపులు తీసుకుంది. ప్రజారాజ్యం స్థాపన, ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనమవడం, తరువాత సినిమాల్లో తిరిగి రీఎంట్రీ ఇవన్నీ చిరు కెరీర్‌లో మరిచిపోలేని అధ్యాయాలు. అయితే, గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్‌ను తరచుగా ప్రస్తావిస్తున్న చిరు, జనసేనకు మద్దతుగా ఉన్నారనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి తాను ఇక రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేశారు. “ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా ఉంటాను. కళామతల్లికి అంకితమవుతాను” అని స్పష్టం చేసారు. తాను పునరాగమనంపై ఎవ్వరూ అనవసర ఊహాగానాలు చేయనవసరం లేదని, ఇకపై తన లక్ష్యాలను పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకెళ్తారని తెలిపారు.

చిరు వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో వివిధ చర్చలకు దారి తీశాయి. రాజకీయాల్లోకి మళ్లీ రానని స్పష్టత ఇచ్చిన చిరు, పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. జనసేన కోసం తాను ప్రత్యక్షంగా ప్రచారం చేస్తారా? లేదా? అనే ప్రశ్న అభిమానులలో తలెత్తుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Brahma Anandam Pre-Release Event
  • chiranjeevi
  • Chiranjeevi Clarity on re-entry into Politics
  • chiranjeevi politics

Related News

Chiranjeevi's Hand Bandaged

Chiranjeevi’s hand Bandaged : చిరంజీవి చేతికి బ్యాండేజ్..ఏమైఉంటుంది ?

చిరంజీవి గత కొంతకాలంగా చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ, తన వృత్తిపరమైన బాధ్యతల్లో ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. 'విశ్వంభర' వంటి భారీ సోషియో ఫాంటసీ సినిమాలతో పాటు వరుసగా కొత్త కథలను వింటూ, కుర్ర హీరోలకు పోటీగా ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారు

  • mega family ram charan upasana twins naming ceremony

    రామ్‌చరణ్‌,ఉపాసన కవలల పేర్లు ఇవే!

Latest News

  • AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

  • అభిషేక్ శ‌ర్మ‌లో ఉన్న బ‌ల‌హీన‌త‌లు ఇవేనా?!

  • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

  • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

  • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd