HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Chiranjeevi Falls Into The Trap Of Numerology

Chiranjeevi Numerology: న్యూమరాలజీలో ‘చిరు’ లక్!

టాలీవుడ్ హీరోలకు సెంటిమెంట్స్ కొత్తేమీ కాదు.

  • Author : Balu J Date : 06-07-2022 - 1:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chiranjeevi properties
Chiru

టాలీవుడ్ హీరోలకు సెంటిమెంట్స్ కొత్తేమీ కాదు. పలానా తేదీకి సినిమాకు కొబ్బరికాయ కొట్టాలని, సినిమా టైటిల్స్ కూడా పలానా అక్షరంతో మొదలుకావాలని బలంగా నమ్ముతుంటారు. అంతేకాదు.. తమ పేర్లను కూడా మార్చుకోవడానికి ఏమాత్రం వెనుకాడరు. మెగా హీరో సాయిధరమ్ తేజ్ తన కెరీర్‌ ఎదుగుదల కోసం ‘సాయి తేజ్‌’గా పేరు మార్చుకున్నాడు. దర్శకుడు మారుతీ కూడా తన పేరును ‘మారుతి’గా మార్చుకుని విజయాలు సాధించాడు.

ఇది నిజంగా న్యూమరాలజీ ప్రభావమా లేక కేవలం యాదృచ్చికమా అనేది ఎవరికీ తెలియదు. కానీ వారి పేర్ల స్పెల్లింగ్ మార్పు వారి జీవితాలను మారుస్తుందని నమ్మేవారు చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు వెండితెరపై అజేయంగా వెలుగొందుతున్న మెగాస్టార్ చిరంజీవి తన పేరు లో మరో అక్షరం చేర్చారు.  తాజాగా విడుదలైన గాడ్‌ఫాదర్‌ ఫస్ట్‌లుక్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. సైరా, ఆచార్య పరాజయాల తర్వాత మెగా స్టార్ న్యూమరాలజీ బాట పట్టాడని ఇండస్ట్రీలో అనేక చర్చలు జరుగుతున్నాయి.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chiranjeevi
  • name changed
  • Numerology
  • tollywood actor

Related News

Chiranjeevi Creates a Buzz on the Peddi Sets

Ram Charan పెద్ది సెట్స్ లో చిరంజీవి సందడి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, యువ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా సెట్స్‌పై తాజాగా మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు బుచ్చిబాబు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. చిరంజీవి సెట్‌ను సందర్శించినప్పటి వీడియోను ఆయన షేర్ చేశారు. The BOSS and my GURU on sets of #Peddi… It’s one of the best […

  • Celebrities Congratulations To Vijay On TVK

    Thalapathy Vijay: దళపతి విజయ్‌కు సెలబ్రిటీల స్పెషల్ విషెస్!

  • Chandrababu Naidu At Bandla

    Bandla Ganesh : చంద్రబాబు సమక్షంలో బండ్ల గణేష్ కూతురి నిశ్చితార్థ వేడుక

Latest News

  • Rowdy Janardhana: విజయ్ బర్త్‌డే స్పెషల్.. రౌడీ జనార్ధన’ న్యూ పోస్టర్‌

  • Venu Swamy: విజయ్-త్రిషపై వేణుస్వామి షాకింగ్ కామెంట్స్

  • Autism: ఆటిజం వ్యాధిని ఇలా గుర్తించండి!

  • NADA: టీమిండియా ఆటగాళ్లకు నోటీసులు

  • Tamil Nadu politics: హైదరాబాద్‌కు చేరుకున్న తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

Trending News

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    • CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

    • Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక

    • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

    • TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd