HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Chandramukhi 2 Swagathaanjali Song Released

Chandramukhi 2 : చంద్రముఖి 2 నుండి ‘స్వాగ‌తాంజ‌లి…’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్

ఈ సాంగ్ లో రాజనర్తకిగా కంగనా డాన్స్ చేయటాన్ని చూడొచ్చు

  • Author : Sudheer Date : 11-08-2023 - 7:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandramukhi 2 - Swagathaanjali song
Chandramukhi 2 - Swagathaanjali song

చంద్రముఖి (Chandramukhi ) ..ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2005 పి వాసు డైరెక్షన్లో రజనీకాంత్ , నయనతార , జ్యోతిక , ప్రభు కలయికలో వచ్చిన ఈ మూవీ ఎంతటి సంచలనం సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా చంద్రముఖి 2 రాబోతుంది. ప్రముఖ డైరెక్టర్ , నటుడు , మ్యూజిక్ డైరెక్టర్ అయినా రాఘవ లారెన్స్ (Ragava) ప్రధాన పాత్రలో తెరకెక్కుతుండగా బాలీవుడ్ క్వీన్ కంగనా (Kangana ) హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సీక్వెల్ తాలూకా ఫస్ట్ లుక్ వచ్చి సినిమా పి అంచనాలు పెంచగా..శుక్రవారం సినిమాలోని ‘స్వాగ‌తాంజ‌లి…’ అనే లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.

ఈ సాంగ్ లో రాజనర్తకిగా కంగనా డాన్స్ చేయటాన్ని చూడొచ్చు. ఆస్కార్ విన్న‌ర్ ఎం.ఎం.కీర‌వాణి (Keeravani) సంగీత సార‌థ్యంలో ఈ పాట విన‌సొంపుగా ఉంది. శ్రీనిధి తిరుమ‌ల పాడిన ఈ పాట‌ను చైత‌న్య ప్రసాద్ రాశారు. ఇతర ముఖ్యమైన పాత్రల్లో వ‌డివేలు, ల‌క్ష్మీ మీన‌న్‌, మ‌హిమా నంబియార్‌, రాధికా శ‌ర‌త్ కుమార్‌, విఘ్నేష్‌, వై.జి.మ‌హేంద్ర‌న్ .. రావు ర‌మేష్‌, సురేశ్ మీన‌న్‌ కనిపించనున్నారు. ఈ సినిమాకి ఆర్‌.డి.రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్ర‌హీత తోట త‌ర‌ణి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌, ఆంథోని ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ‘వినాయ‌క చ‌వితి’కి ప్ర‌పంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

Read Also : Rushikonda : ఉత్తరాంధ్ర భూములు, ఆస్తులపై వైసీపీ నేతల కళ్లు పడ్డాయి – పవన్ కళ్యాణ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 'Chandramukhi 2
  • Chandramukhi 2 - Swagathaanjali song
  • Kangana Ranaut
  • p vasu
  • Ragava
  • Swagathaanjali song

Related News

    Latest News

    • బాపు బొమ్మ-విశ్వ మహిళ అవార్డ్స్.. కొణిదెల అంజనాదేవికి తొలి పురస్కారం!

    • లోక్‌సభలో తెలంగాణను కించపరచలేదు.. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు క్లారిటీ

    • FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

    • చంద్రబాబు కీలక నిర్ణయాలు.. ఉగాది సందర్భంగా 2.5 లక్షల మందికి సీఎం కానుక!

    • Central Govt Good News : తెలంగాణకు కేంద్రం గొప్ప శుభవార్త

    Trending News

      • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

      • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

      • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

      • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

      • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd