HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Bro Movie Trailer Release Theaters List

BRO Trailer : ఈ థియేటర్స్ లలో ‘బ్రో’ ట్రైలర్ ను ప్రదర్శించబోతున్నారు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో సముద్రఖని డైరెక్ట్ చేసిన మూవీ బ్రో

  • Author : Sudheer Date : 21-07-2023 - 6:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bro Movie Trailer
Bro Movie Trailer

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో సముద్రఖని డైరెక్ట్ చేసిన మూవీ బ్రో (BroTheAvatar ). మామా అల్లుళ్లు ఫస్ట్ టైం కలిసి నటిస్తున్న ఈ మూవీ జులై 28న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ ని ఎప్పుడెప్పుడా చూద్దామా అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటీకే విడుదలై సాంగ్స్ , స్టిల్స్ , మేకింగ్ సినిమా ఫై ఆసక్తి పెంచాయి. ఇక రేపు ఈ చిత్ర ట్రైలర్ (Bro Trailer)విడుదల కాబోతుంది.

ఈ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ ట్రైలర్ (BroTheAvatar ) ని రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పలు థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతానికి కొన్ని థియేటర్స్ లిస్ట్ బయటకు వచ్చింది. ఆ లిస్ట్ చూస్తే..హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ లో ఉండే దేవి 70 ఏంఏం , అలాగే వైజాగ్ లో జగదాంబ థియేటర్, గుంటూరు లో భాస్కర్ థియేటర్, భీమవరం లో విజయలక్ష్మి థియేటర్, తెనాలి లో సంగమేశ్వరా థియేటర్స్ లలో ట్రైలర్ ను ప్రదర్శిస్తారట. వీటితో పాటు మరికొన్ని థియేటర్స్ లలో రిలీజ్ చేయబోతున్నారు. కాకపోతే ఆ థియేటర్స్ ఏంటి అనేది తెలియాల్సి ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాకి ఇలాగే చేసారు. ఇక ఇప్పుడు అలాగే చేయబోతున్నారు.

ఇక ఈ మూవీ టికెట్స్ (Bro Movie Tickets) ధరల ఫై కూడా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. మూవీ ని పరిమిత బడ్జెట్ లోనే తీశామని , అందుకే ఈ మూవీ టికెట్ల ధరను పెంచకూడదని నిర్ణయించినట్లు తెలిపాడు. ఈ మధ్య కాలంలో ఏ పెద్ద హీరో, భారీ బడ్జెట్ సినిమాలు రిలీజైనా టికెట్ల ధరలను భారీగా పెంచుతున్నారు. కనీసం తొలి వారం రోజుల పాటు పెరిగిన టికెట్ల ధరలు అమల్లో ఉంటున్నాయి. బ్రో మూవీ మేకర్స్ మాత్రం ప్రస్తుత ధరలకే సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ లో కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్స్ గా నటించగా , తమన్ మ్యూజిక్ అందించాడు. తమిళంలో వచ్చిన వినోదాయ సిద్ధం మూవీకి ఈ బ్రో తెలుగు రీమేక్.

Read Also : Baby : విశ్వక్ సేన్ కౌంటర్ ఇచ్చింది బేబీ డైరెక్టర్‌ కేనా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bro
  • Bro Movie Trailer
  • Pawan Kalyan
  • sai dharam tej

Related News

Nani Pawan

Nani Big Shock to Pawan Kalyan : నాని మాస్ ‘షేర్’ దెబ్బకు పవన్ ‘ఉస్తాద్’ విలవిల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న "ఉస్తాద్ భగత్ సింగ్" చిత్రం నుండి విడుదలైన 'ఆరా ఆఫ్ ఉస్తాద్' పాటపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ పాట ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.

    Latest News

    • రామ్ చ‌ర‌ణ్ పెద్ది మూవీ నుంచి రెండో సాంగ్ విడుద‌ల‌!

    • ఖమేనీ వద్ద ఎంత ఆస్తి ఉందో తెలుసా?

    • ఖ‌మేనీ భార్య కూడా క‌న్నుమూత‌!

    • అంపైర్‌గా మారిన ఎంఎస్ ధోనీ.. వైర‌ల్ వీడియో ఇదే!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీఫైన‌ల్ మ్యాచ్‌ల వేదిక‌లు ఖ‌రారు.. ఎక్క‌డంటే?

    Trending News

      • రోహిత్-విరాట్ టీమ్ ఇండియా జెర్సీలో ఎప్పుడు క‌నిపించ‌నున్నారు?

      • భార‌త్ సెమీస్ చేరాలంటే.. ఎన్ని ప‌రుగుల తేడాతో గెల‌వాలో తెలుసా?!

      • మరికాసేప‌ట్లో టీమిండియా- వెస్టిండీస్ మ్యాచ్‌.. వెద‌ర్ రిపోర్ట్ ఇదే!

      • Science Day: ఫిబ్రవరి 28నే సైన్స్ డే ఎందుకు?

      • టీమిండియా కోసం దైవ ద‌ర్శ‌నాలు మొద‌లుపెట్టిన కోచ్ గంభీర్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd