Brahmastra Collections: నెగెటివ్ కామెంట్స్ ఉన్నా…75 కోట్ల క్లబ్ లో బ్రహ్మస్త్ర..!!
బ్రహ్మస్త్ర...ఈ ఏడాది బాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ. ఈ మూవీలో రణ్ బీర్ కపూర్, అలియాభట్ జంటగా నటించారు.
- By hashtagu Published Date - 08:23 PM, Sat - 10 September 22
బ్రహ్మస్త్ర…ఈ ఏడాది బాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ. ఈ మూవీలో రణ్ బీర్ కపూర్, అలియాభట్ జంటగా నటించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజై మంచి ఓ పెనింగ్స్ సాధించింది. నెగెటివ్ కామెంట్స్ ఉన్పప్పటికీ….కలెక్షన్స్ లో మాత్రం ముందుంది.
‘బ్రహ్మాస్త్ర’ కలెక్షన్ ఎంత?
‘బ్రహ్మాస్త్ర’ మూవీ తొలిరోజే భారీ వసూళ్లను (వరల్డ్‌వైడ్ గ్రాస్ కలెక్షన్) రాబట్టింది. విడుదలైన తొలిరోజే రూ.75 కోట్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు రూ.75 కోట్లు (గ్రాస్ కలెక్షన్) రాబట్టి సక్సెస్ అయింది.
ఈ మూవీ బాగుందని కొందరు అంటుండగా .. కొందరు మాత్రం సినిమా పెద్ద డిజాస్టర్ అని ట్వీట్ చేస్తున్నారు . అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన చిత్రం బ్రహ్మాస్త్ర. అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, అలియా భట్, మౌని రాయ్, నాగార్జున అక్కినేని, షారూఖ్ ఖాన్ నటించిన ఈ సినిమాను ప్రాచీన భారతీయ ఆయుధాల కథాంశంతో తెరకెక్కించారు.
Related News
Gami: గామి ఫస్ట్ డే కలెక్షన్లు.. ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే!
Gami: ఊహించినట్లుగానే విశ్వక్ సేన్ గామి బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్ గా నిలిచింది. ఈ చిత్రం విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది. గామి ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు 9.07 కోట్ల కంటే ఎక్కువ గ్రాస్ సంపాదించింది. ఇది నిజంగా భారీ ఓపెనింగ్. ఇక వీకెండ్ కూడా ఉండటంతో మరిన్ని కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. గామి USA బాక్సాఫీస్ వద్ద $250K మార్క్‌ను దాటింది. అతి త్వరలో �