Disha Patani: బ్యాక్ అందాలతో రెచ్చగొడుతున్న బాలీవుడ్ సెక్సీ బ్యూటీ!
దిశా పటానీ (Disha Patani) మరోసారి రెచ్చిపోయే భంగిమలతో ఆకట్టుకుంటోంది.
- Author : Balu J
Date : 17-12-2022 - 5:35 IST
Published By : Hashtagu Telugu Desk
బాలీవుడ్ బికినీ బ్యూటీ దిశా పటానీ (Disha Patani) తన అందాలను ప్రదర్శించడానికి ఏమాత్రం వెనకడుగు వేయదు. తన స్లిమ్, ఫిట్ ఫిగర్ తో రెగ్యులర్ గా ఫోజులిస్తోంది. అందుకే ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. బెల్లీ, ఎద అందాలతో మరోసాని మాయ చేసింది. ముఖ్యంగా కుర్రకారును నిద్ర లేకుండా చేస్తోంది. ప్రస్తుతం దిశా పటానీ (Disha Patani) ఫొటోలు హీటెక్కిస్తున్నాయి.
టోన్డ్ బాడీని బ్లూ డెనిమ్‌లతో పాటు బ్లాక్ కలర్ డ్రసులో తన బ్యాక్ అందాలను ప్రదర్శించింది. దీంతో నిమిషాల్లోనే ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. అసలే శీతకాలం.. ఇక కుర్రకారు తట్టుకుంటారా.. వెంటనే ఆ ఫొటోలకు లైక్స్ కొడుతూ, రెచ్చిపోయే కామెంట్స్ చేశారు. ‘హాట్‌నెస్ ఓవర్‌లోడ్’ (Hotness) అని ఘాటుగా కొందరు రియాక్ట్ అయితే, ‘హాటీ హాటీ’ మరికొందరు రియాక్ట్ అయ్యారు. దిశా పట్ల తమ ప్రేమను తెలియజేస్తూ లవ్, ఫైర్ ఎమోజీలను స్ట్రాంగ్ గా కామెంట్స్ (Comments) చేస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె 54 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఒక్కో పోస్ట్‌కు 10 లక్షలు సంపాదిస్తోందని టాక్. తన గ్లామర్ విందును నెటిజన్లు ఆస్వాదిస్తుండటమే కారణం. అయితే గ్లామర్ లో దిశాకు తిరుగులేని క్రేజ్ ఉన్నప్పటికీ, యాక్టింగ్ పరంగా అంతగా ఆకట్టుకోకపోవడంతో స్టార్ స్టేటస్ సింబల్ కు దూరమవుతోంది. ఆమెకు ‘బాఘీ 2’, ‘మలంగ్’ లాంటి మాత్రమే హిట్స్ ఉన్నాయి. ఇటీవల ఆమె నటించిన ‘ఏక్ విలన్ 2’ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం దిశా సూర్య 42వ సినిమాలో నటిస్తోంది.
Back at it with the iconic CK omega signature @CalvinKlein 🦋 pic.twitter.com/bQMrH5f3Ye
— Disha Patani (@DishPatani) December 16, 2022
Also Read: Avatar 2 Collections: బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ‘అవతార్ 2’.. ఫస్ట్ డేకు అదిరిపొయే కలెక్షన్లు!